షాక్: సుడిగాలి సుధీర్ తో రాజమౌళి సినిమా.


జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచుకున్నా సుడిగాలి సుధీర్ ఆ పాపులారిటీతో ఢీ జోడిలో కూడా రష్మితో రెండు టీంలలో ఒక టీం లీడర్ గా చేసాడు. ప్రతి ఎపిసోడ్ లో సుధీర్, రష్మి, ప్రదీప్ లు కలిసి చేసే జబర్దస్త్ స్కిట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో గ్రాండ్ ఫైనల్ లో చీఫ్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి, రమా గార్లను ఆహ్వానించారు.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ సినిమా హిస్టరీలో మిగిలిపోయే చేసిన రాజమౌళికి ఢీ జోడి వారు కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

రాజమౌళిని ఇంప్రెస్ సందర్భంలో మగధీర లాంటి సూపర్ హిట్ తర్వాత సునీల్ తో మర్యాద రామన్న సినిమా చేశారు రాజమౌళి. సో ఇప్పుడు కూడా బాహుబలి తర్వాత సుధీర్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని చెప్పుకొచ్చాడు.ఇండైరెక్ట్ గా రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలన్న మనసులోని కోరికను బయట పెట్టాడు సుడిగాలి సుధీర్. ఎంత జబర్దస్త్ షోతో పాపులర్ అయినా.. ఎంత ఢీ జోడితో ఆకట్టుకున్నా సరే రాజమౌళి డైరక్షన్ లో చేసేంత సీన్ సుధీర్ కు అప్పుడే రాలేదని పలువురు అంటున్నారు. మొన్న ఢీ జోడి చుసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి సుధీర్ చూస్తుంటే వెండితెర మీదకు హీరోగా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టే ఉందట.

No comments