షాకింగ్ న్యూస్: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న రవి, శ్రీముఖి...తల్లిదండ్రులు షాక్
ఈ మద్య కాలంలో యాంకర్ రవి ఏది చేసిన హాట్ టాపిక్ అవ్వుతుంది. ప్రస్తుతం వచ్చిన అన్ని షోలలో బాగా ఫాపులర్ అయిన షో పటాస్ షో. ఈ షో ఇప్పుడు దూసుకెళ్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు వచ్చే ఈ షో ప్రస్తుతం టాప్ రెంజ్ లో ఉంది. ఇక ఈ షోలో మెయిన్ యాంకర్స్ గా రవి, శ్రిముఖి చేస్తుండటంతో.. ఈ షోకి మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గా వచ్చిన ఓ ఎపిసోడ్ లో రవి శ్రిముఖి లు పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లి నిజంగానే జరిగింది అనే వార్త సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది.ఈ షో లో ప్రతి శనివారం ఒక మూవీ మీద స్పూఫ్ చేస్తూ ఉంటారు. అలా ఈ వారం ప్రేమిస్తే మూవీ స్పూఫ్ చేసారు.అక్కడ మూవీ లో లాగానే ఇద్దరు ప్రేమించుకుంటారు, రియల్ లవర్స్ లా ప్రవర్తించారు .స్టేజి పై దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు ఇప్పుడుఈఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం వాళ్ళ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆడియన్స్ అందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు.
Post a Comment