రాజమౌళి నెక్స్ట్ మూవీలో హీరో ఎవరో తెలిస్తే కెవ్వుకేక అంటారు..
తెలుగు తెరపై అంతర్జాతీయ చిత్రాన్ని ఆవిష్కరించాడు జక్కన్న. బాహుబలి తో అశేష జన అభిమానాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. తెలుగు తెర దేనికి వెనుకాడబోదని బాహుబలితో బదులు చెప్పాడు. వెండి తెరకు బాహుబలితో బంగారు పూత పూసాడు రాజమౌళి. కేవలం దర్శకుడి కోసం సినిమాను చూసేంతగా అభిమానులు పెరిగిపోయారు రాజమౌళికి. మొదటి నుండి తీసిన ప్రతీ చిత్రం దేనికదే ప్రత్యేకం దేనికదే సాటి. మరి బాహుబలి ది కంక్లూషన్ సినీ చరిత్ర లో మరచిపోలేని జానపద ఆణిముత్యాన్ని అందించిన రాజమౌళి తన తరువాత సినిమా ఏంటి. ఇది అందరిలో మెదిలే మిలియన్ డాలర్ల ప్రశ్న. వివరాల కోసం ఈ వీడియో చూడండి...
Post a Comment