బాహుబలి 2 మొదటిరోజు టికేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోవాలా? అయితే ఇది ఫాలో అవండి
ఇప్పుడే బాహుబలి 2 టికెట్లు ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాం చూడండి. మీకు ఆల్రెడి BookMyShow నుంచి మేయిల్ వస్తే అక్కడే ఫాలో అయిపోయిండి. ఈ మేయిల్ కేవలం బుక్ మై షో అకౌంట్ ఉన్నవారికే వస్తుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోని ఈ లింక్ లోకి వెళ్ళండి. అకౌంట్ ఉండి మెయిల్ రాకపోయినా ఇదే లింక్ ఫాలో అవండి.
https://in.bookmyshow.com/advance-booking/baahubali-2-the-conclusion/EG00019352?&utm_source=PreBookForBaahubali2Conclusion11April2017&utm_medium=email&utm_campaign=PreBookForBaahubali2
మొదట మీ డిటేల్స్ చూసుకోని మీరు ఉండే సిటిని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ భాషలో బాహుబలి 2 చూడాలనుకుంటున్నారో సెట్ చేసుకోవాలి. ఆ తరువాత తేది, సమయం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 3 థియేటర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మూడు థీయేటర్లలోనే ఏదో ఒక థియేటర్లో మీకు టికేట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ తరువాతి పేజీలో ఎన్ని టికేట్స్ కావాలో, ధర ఏ రేంజ్ లో ఉండాలో సెట్ చేసుకోని, పేమెంట్ చేయాలి.
Bookmyshow ప్రి బుకింగ్ చేసుకున్నవారికి టికేట్స్ ఇచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఒకవేళ ప్రి బుకింగ్స్ లిమిట్ దాటి మీకు టికేట్ ఇవ్వలేకపోతే, మీరు కట్టిన డబ్బుని మీకు రీఫండ్ చేస్తారు.
Post a Comment