ట్యాక్సి డ్రైవర్ ని రేప్ చేసి డబ్బులు లాక్కున్న అమ్మాయి
వివరాల్లోకి వెళితే జనవరి 28, 2017వ తేదిన బ్రిటన్ని కార్టర్ అనే అమ్మాయి ఉదయాన్నే ఓ హోటల్ నుంచి బయటికోస్తూ ఉదయం 4:28 ప్రాంతంలో ఓ ట్యాక్సిని ఆపింది. ఆమెతో పాటు కొరే జాక్సన్ అనే 20 ఏళ్ళ కుర్రాడు, మరో గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్నారు. కారు కదిలిన కాసేపటికే కోరే జాక్సన్ కత్తి తీసి డ్రైవర్ మెడకి గురిపెట్టాడు. ఆ 23 ఏళ్ళ అమ్మాయి ఊహించనివిధంగా తనతో సెక్స్ చేయమని లేదంటే చంపేస్తామని డ్రైవర్ ని బెదిరించటం మొదలుపెట్టింది. మొత్తానికి బలవంతంగా అతనిపై లైంగిక దాడులు చేసిందట. ఆ తరువాత సెక్స్ చేసి, అక్కడితో ఆగకుండా అతని జేబులో ఉన్న $32 డాలర్లు లాక్కొని ఆ ముగ్గురు పరుగులు తీసారు.
ఇప్పుడు, రెండున్నర నెలలు గడిచాక ఆ అమ్మాయి పోలీసులకి చిక్కింది. తనపై ఫస్ట్ డిగ్రీ రేప్ కేసు బుక్ చేసారు. ఇక కత్తితో బెదిరించిన కోరే జాక్సన్, ఆ అమ్మాయి మరో స్నేహితుడు ఇంకా పరారీలోనే ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి ఒక డ్రగ్ అడిక్ట్. ఇంతకుముందు తనని డ్రగ్స్ కేసులో రెండుసార్లు పోలీసులు పట్టుకున్నారట. డ్రగ్స్ కొనడానికి డబ్బుల కోసం, సెక్స్ అడిక్షన్ లో భాగంగా ఆ పూట కోరిక తీర్చుకోవడానికి ఇలా చేసి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక తనకి సహయం చేసి కత్తితో భయపెట్టిన జాక్సన్ మీద మర్డర్ అటెంప్ట్, దోపిడి కేసులు వేసారు పోలీసులు.
Post a Comment