ఈ ఉగాదికి కలశంతో ఇలా పూజిస్తే సిరి సంపదల వర్షం మీ ఇంట్లో


ఉగాది పండుగ నాడు వేకువ జామునే నిద్రలేచి అభ్యంగనస్నానం చేసి కొత్తబట్టలు ధరించి , ఇంటికి మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన పూర్తి చేసి, బంధుమిత్రులతో కలిసి, మృష్టాన్న భోజనాలు చేయడం సంప్రదాయం. "ఉగాది'' నూతనత్వానికి మారుపేరు కనుక ఈరోజున కొత్త నిర్ణయాలను తీసుకోవడం, ఆయా కార్యాలకు శుభారంభం చేయడం 'ఉగాది ప్రత్యేకత.. అయితే ఆ రోజు... పూర్తి వివరాలకు ఈ వీడియో ను చూడండి..

No comments