హీరోలు అంచనాలను తారుమారు చేసిన పశ్చాత్తాపడిన కథలు
సినిమా విజయంలో కథ కీలకం. హిట్ అయ్యే కథను ఎంచుకోవడంలోనే విజయ రహస్యం దాగుంది. స్టోరీల విషయాల్లో హీరోలు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు రాంగ్ అవుతుంటాయి. ఫెయిల్ అవుతాయి అని అనుకున్న కథలు బ్లాక్ బస్టర్ అయి పశ్చాత్తాపపడేలా చేస్తాయి. అటువంటి సినిమాలపై ఫోకస్..
ఎన్టీఆర్
NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దన్న అనేక కథలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ జాబితాలో దిల్, ఆర్య, అతన్నొక్కడే, కృష్ణ, భద్ర, కిక్, శ్రీమంతుడు, ఊపిరి ఉన్నాయి. భద్ర కథను వదులుకున్నందుకు బాధపడినట్లు తారక్ ఓ సందర్భంలో చెప్పారు.
ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సూర్య రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ మంచు మనోజ్
Post a Comment