ఆంటీలకు వాళ్లతో అంటే చాలా ఇష్టమట..!
శృంగారానికి వయస్సుతో సంబందం లేదు. సహజంగా మనం పుస్తకాల్లో చదువుతూనే ఉంటాం. నాకు 60 ఏళ్లు ఇంకా సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయని, మరొకరు నాకు 30 ఏళ్లు కానీ సెక్స్ ఆలోచనలు రావడం లేదనే విషయాలను చదువుతూనే ఉంటాం. ఒక మనిషి పెరిగిన విధానం కూడా సెక్స్ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా కుంగ దీస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషులెవరైనా తమకు నచ్చిన యువకుడు లేదా యువతితో తమ లైంగిక కోర్కెలు తీర్చుకోవాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక పోయినప్పటికీ.. తమకు నచ్చిన యువకుడు/యువతితో సెక్స్ చేస్తున్నట్టుగా తమలో తాము ఊహించుకుంటూ భావప్రాప్తి పొందుతారట. స్త్రీ పురుషుల శృంగారంపై స్వీడెన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. అంతేకాకుండా ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
* పిల్లలు పుట్టిన దంపతుల్లో సెక్స్ పట్ల కోర్కెలు తగ్గిపోతాయట. ఇలాంటి దంపతులు.. నెలలో మూడు నుంచి 5 సార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. 30 యేళ్ళు దాటిన 80-90 శాతం మహిళలు రెగ్యులర్‌గా స్కలనప్రాప్తి (భావప్రాప్తి) పొందుతారు. అంతకంటే తక్కువ వయస్సులో 23 శాతం మహిళలు మాత్రమే భావప్రాప్తి పొందుతారట.
* 40 సంవత్సరాల పైబడితే….ఇక పురుషులకైతే అంగస్తంభన సమస్యలతో సతమతమవుతారట. ఫలితంగా ఈ వయస్సులో ఉండే చాలా మంది పురుషులు తమ భార్యల నుంచి విడిపోతారని తేలింది. అయితే ఇదే వయస్సులో పురుషులు బూతు సినిమాలు, సాహిత్యం, బొమ్మలు వంటివి చూసేందుకు వారు బాగా ఇష్టపడుతారట. కానీ మహిళలు మాత్రం.. ఈ వయస్సులో ఎల్లలు లేని శృంగారం కోసం పరితపిస్తారు. యువకులంటే పడి చచ్చి అవకాశం లభిస్తే.. వారితో శృంగారంలో నిస్సగ్గుగా పాల్గొంటారని సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడ్డారట.
Read: కుటుంబ సభ్యుల ముందే సెక్స్ చేసుకునే వింత ఆచారం
Read: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?
Post a Comment