పడక గది రొమాన్స్ హాట్ వీడియోలో రెచ్చిపోయిన శ్రీముఖి!!


శ్రీముఖి రెచ్చిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేసింది. అసలే అందగత్తె…ఆపై రొమాంటిక్ సాంగ్….రొమాన్స్ ఓ రేంజ్‌లో వెండితెరపై పండించిన టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్‌లో తన రొమాంటిక్ యాంగిల్‌ని చూపించింది శ్రీముఖి.

శ్రీముఖి, రేష్మి, అనసూయలు ఇప్పుడంటే యాంకర్స్‌గా బుల్లితెరను ఏలేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం వెండితెరను వేడిక్కించేద్దామని ప్రయత్నించిన వాళ్ళే. రేష్మి, అనసూయలు ఇప్పుడు కూడా అలాంటి హాట్ ప్రయత్నాల్లోనే ఉన్నారనుకోండి. అయితే హాట్ హాట్ సీన్స్ విషయంలో రేష్మి, అనసూయలకు తాను ఏ మాత్రం తగ్గనని నిరూపించుకునే రేంజ్‌లో శ్రీముఖి కూడా రెచ్చిపోయిన ఓ హాట్ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడెప్పుడో ఓ చిన్న హీరో పక్కన చిన్న సినిమాలో నటించింది శ్రీముఖి. సినిమా చిన్నదే కానీ శ్రీముఖి పండించిన పడక గది రొమాన్స్ మాత్రం అప్పట్లోనే ఆడియన్స్‌ని భలే ఆకట్టుకుంది. తన రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసిన శ్రీముఖి రొమాంటిక్ వీడియో సాంగ్‌పై మీరూ ఓ లుక్ వేయండి.



No comments