షాకింగ్ క్లైమాక్స్: మహేష్ బాబు మరణం ?
సూపర్ స్టార్ మహేష్ బాబు - సూపర్ డైరెక్టర్ మురుగదాస్ ల కలయిక తో రూపొందుతున్న చిత్రం మీద ఎంత రేంజ్ లో హైప్ రావాలో అంతగా వచ్చేసింది. కనీసం మినిమం ఫస్ట్ లుక్ కూడా లేకుండా ఊహించని హైప్ ఈ సినిమా కి సొంతం అయింది. పోనీలే తెలుగులో మహేష్ క్రేజ్ అంతే కదా అనుకుంటే తమిళం లో సైతం ఈ సినిమాకి సంబంధించి బోలెడు వార్తలు స్పెషల్ ప్రోగ్రాం లూ అప్పుడే వస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమాకి ‘సంభవామి, అభిమన్యు, మర్మం’ లాంటి టైటిల్స్ వినిపించినా ఏది అసలైనదో ఖచ్చితంగా తెలీలేదు.
రెండు రోజుల్లో అభిమన్యు అనే టైటిల్ ని ప్రకటిస్తారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం .. రేపు సాయంత్రం ఈ పాటికి టైటిల్ ని ప్రకటిస్తారట. ఐది అభిమన్యు అనే టైటిల్ మహేష్ ఫాన్స్ కి గంపెడు ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. అభిమన్యుడు అంటే పద్మవ్యూహం లో చిక్కుకున్న అర్జునుడి కొడుకు .. అతను అదే పద్మవ్యూహం లో దారి తెలియక చనిపోతాడు .. బయటకి రాలేక శత్రువు ల దాడికి ప్రాణాలు వదులుతాడు. సో మహేష్ క్యారెక్టర్ ని కూడా మురుగదాస్ చంపెస్తాడా అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి .. మహేష్ బాబు ఈ సినిమా ఆఖర్లో న్యాయాన్ని గెలిపించి తాను చనిపోతాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మురుగదాస్ కి హీరోలని చంపడం కొత్తేమీ కాదు ఇంతకు ముందు వచ్చిన రమణ లో కూడా హీరో ఆఖర్లో ఉరితీయ బడతాడు .
Read: బాహుబలి ట్రైలర్.. గెండెలు అదిరిపోయేయాయ్ అంతే..!
Read: షాకింగ్:సినీ నటి త్రిష మృతి
Read: కుటుంబ సభ్యుల ముందే సెక్స్ చేసుకునే వింత ఆచారం
Read: ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు
Post a Comment