చిరు పార్టీకి మహేష్ బాబు షాక్..!!
మోగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు మునుపెన్నడూ జరగని రీతలో మొన్న
జరిగాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకులకు ఓ ప్రత్యేక ఉంది..చిరంజీవి తన
సినిమా ఎంట్రీ తిరిగి ఎప్పుడు చేస్తున్న విషయాలు ఇక్కడ ప్రస్తావించడం..
కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ వేడుకలో పాల్గొనటం మెగా, పవన్,చరణ్
అభిమానులకు కనువిందు చేసేందుకు ఎంతో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. ఇక అన్ని
ఇండస్ట్రీ ముఖ్య తారలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
తమిళ స్టార్ సూర్య, బాలీవుడ్ నుంచి అబిషేక్ బచ్చన్ , వివేక ఓబెరాయ్,బోనికపూర్,శ్రీదేవి వచ్చారు. టాలీవుడ్ నుంచి అగ్రహీరోలు, హీరోయిన్లు కూడా సందండి చేశారు. వెంకయ్యనాయుడు, కేటీఆర్ తదితీర రాజకీయ నాయకులు కూడా విచ్చేశారు. కానీ...టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు హాజరు కాలేదు దాంతో మహేష్ ఎందుకు రాలేదో అన్న చర్చ మొదలయ్యింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ ఫంక్షన్ కి హాజరు కాలేక పోయారు.
ఇంత పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకులు జరుపుకుంటున్న చిరంజీవి..తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోల స్థానంలో ఉన్న మహేష్ బాబు రాకపోవడం పై పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. మరో వైపు మహేష్ బాబు తన కుటుంబంతో థాయ్ లాండ్ వెళుతున్నట్లు ఆ బిజిలో ఉండటం చేతే హాజరు కాలేక పోయాడని కొంత మంది అంటున్నారు. ఇక బాహుబలి ప్రభాస్ కూడా యూరప్ ట్రిప్ లో ఉండి కూడా చిరు కి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మెసేజ్ పంపించేసాడు . అలాగే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకలకు రాలేదు చెన్నై లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్ళాడు . వీళ్ళంతా రాకపోవడానికి బిజీ షెడ్యూల్ అనే కారణాలు ఉన్నప్పటికీ ,రాకపోవడం పెద్ద చర్చ అయ్యింది .
source:apherald.com

Post a Comment