తాజ్ మహల్ (తేజో మహాలయము) పై ఆసక్తికరమైన విషయాలు

  
 
 

1 ఇది తాజ్ మహల్ గా పిలవబడుతున్న ఒకప్పటి తేజో మహాలయము యొక్క విహంగవీక్షణం. గత 300 సంవత్సరాలుగా ఈ అద్భుత కట్టడము ఐదవ మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ చే తన మృత భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మితమైనట్టుగా ప్రపంచాన్ని మభ్యపెట్టడం జరుగుతోంది. ఈ చిత్రంలో కనబడుతున్న రెండు కట్టడాలు ఒకేలాగున ఉన్నా వెనక భాగములో గల కట్టడాన్ని మసీదుగా చెబుతున్నారు. తాజ్ మహల్ ఏడంతస్తుల కట్టడం. ఐదు అంతస్తులు భూమికి దిగువున ఉండి అరుదైన నిదర్శనాలు అందులోనే భూస్థాపితమయ్యాయి. మధ్యలో ఉన్న పాలరాయి కట్టడంకు ముందు మరియు వెనుకవైపు దాదాపు అదే రీతిలో ఉండే కట్టడాలు మరో రెండు ఉన్నాయి. ముందు భాగంలో ఉన్న కట్టడం తూర్పుముఖంగా ఉంది. వెనుక ఉన్న కట్టడం పశ్చిమముఖంగా ఉండడం చేత మసీదుగా వ్యవహరిస్తున్నారు. వెనుక కట్టడం మసీదు అయితే తాజ్ కు ముందు ఉన్న కట్టడం కూడా మసీదు ఆకారంలోనే ఉండడం ఎందుచేత? తూర్పు ముఖముగా ఉన్న కట్టడం యొక్క ఆరుబయలు ప్రాంతంలో త్రిశూలపు ఆకారంలో ఉన్న ఆకృతి ఉంది. తాజ్ గోపురపు పైభాగంలో ఉన్న కలశాఅనికి ఇది ప్రతికృతి. 

 2 ఈ చిత్రములో ఉన్నది ఒక దిగుడు బావి. ఇది పశ్చిమ ముఖంగా ఉన్న మసీదు పక్కలోనున్న ఒక నెలమాళిగలోనున్న అంతుస్తులలో ఉన్నది. బావిలో నీరు ఉందడానికి గుర్తుగా అడుగున తెల్లగా ప్రతిఫలిస్తున్న సూర్యుని వెలుగును చూడవచ్చు. ఇటువంటు బావులు హిందూ దేవస్థానములలో చూడవచ్చు. శత్రువులు దాడి చేసినపుడు, ఈ దిగుడు బావులను నిధులు, విగ్రహాలను దాచేందుకు వాడేవారు. మామూలు సందర్భాలలో దిగువ అంతస్తుల్లో నిధులను పేర్చిపెట్టేవారు. పై అంతస్తుల్లో ఖజానాదారులు కూర్చునేవారు. "హుండీ" అని పిలువబడే ఇప్పటి receipts ను జారీ చేసేవారు. తాజ్ మహల్ ఒక స్మారక చిహ్నమైతే అందులో ఈ దిగుడుబావి యొక్క అవసరము ఏమి?
 
3 ఇది తాజ్ మహల్ (లేక) తేజో మహాలయము యొక్క ముందుభాగపు దృశ్యము. ఈ కట్టడము అష్టాకృతిలో ఉన్నది. ఎందుకనగా హిందువులు పది దిక్కులను పూజిస్తారు. అది ఎలాగునన్న శిఖరము స్వర్గమును చూపును. పునాది అధోలోకములను చూపును. ఉపరితలమున ఉన్న ఎనిమిది మూలలు ఎనిమిది దిక్కులను చూపును. అందువలన హిందూ శిల్పశాస్త్రము మేరకు రాజరికపు కట్టడాలు, దేవస్థానాలను అష్టాకృతికి సంబంధించిన శైలినిగానీ, లేక పూర్తి కట్టడమునే అష్టాకృతిలో మలచడంగానీ జరుగుతుంది. తాజ్ మహల్ ప్రధాన గోపురమునకు చేరో వైపున కనబడుతున్న గోపురాలు కూడ అష్టాకృతిలోనే ఉండడం గమనార్హం. ఈ గోపురములు పగటిపూట కావలి గోపురములుగానూ, రాత్రిపూట దీపములను వెలిగించుటకు వాడేవారు. అంతేకాదు నేటికీ హిందూ దేవస్థానములలోనూ, పూజలలోనూ దేవునికి చెరోవైపున దీపస్థంబములను ఉంచే సాంప్రదాయముంది. తాజ్ ప్రధాన గోపురము పైన ఉన్న కలశము కమలాకృతిలో ఉంది. ఇది కూడా హిందూ సాంప్రదాయమే. ముస్లిం గోపురములు గోళాకృతిలో సాధారణంగా ఉంటాయి. తాజ్ యొక్క ప్రధాన కట్టడము 4 అంతస్తులలో ఉన్నది. ప్రధాన కట్టడము నిజానికి రెండు గోపురాలను కలిగిఉంది. లోపలివైపునుండి ఒక గోపురము ఉంటే వెలుపలనుండి మరో గోపురము లోపలి గోపురాన్ని కప్పి ఉంచుతోంది. దీన్నే మనము ఈ చిత్రములో చూస్తున్నాము. 

ఈ రెండు గోపురముల మధ్య 83 అడుగుల పొడవుగల ఎత్తైన గది ఉన్నది. ముందు పేర్కొన్న 4 అంతస్తులలో ఇది ఒకటి. తరువాతి వరుసగా క్రిందకు దిగుతూ, సందర్శకులు చూడగలిగిన నెలమాళిగ (Basement)తో ఈ నాలుగు అంతస్తులూ పూర్తవుతాయి. ఈ పాలరాయి కట్టడానికి దిగువన మరో రెండు అంతస్తులున్నాయి. అవి తాజ్ వెనుకనున్న నదివైపుకు ఉన్నాయి. ఈ రెండూ కాక మరో భూగర్భ అంతస్తు కూడ ఉంది. ఇది నది అడుగుభాగాన ఉంది. ఇటువంటు నెలమాళిగలు హిందూ దేవస్థానములలో సర్వ సాధారణం. ఇలా తాజ్ మహల్ నిజానికి ఏడు అంతస్తుల కట్టడం. 
4 తాజ్ మహల్ ప్రధాన గోపురము పైన త్రిశూలాకృతిలోనున్న కలశము ఉన్నది. ఇది తుప్పు పట్టని అష్టలోహ నిర్మితము. ఇది కూడా హిందూ సాంప్రదాయమే. ఈ లోహ కలశము lightning arrestor గా కూడ పనిచేస్తుంది. అయితే చాలామంది దీనిని ముస్లిం గురుతైన అర్ధచంద్రుడు, నక్షత్రముగా భావిస్తున్నారు. అంతేగాక ఇది బ్రిటీషువారిచే అమర్చబడిన lightning arrestor గా ఊహిస్తున్నారు. 

కమలాకృతిలోనున్న గోపురము, త్రిశులాకృతిలోనున్న కలశము మొదలైన దృగ్గోచర సాక్ష్యాలను కూడా చరిత్రకారులు వక్రీకరించడం దురదృష్టకరం. మరో గమనించదగ్గ అంశమేమంటే ఈ గోపురము, కలశము యొక్క సంపూర్ణ చిత్రణమును తూర్పు వైపునున్న ఆరుబయలు ప్రదేశములో కూడా చూడవచ్చు. 
5 ఇది కలశము యొక్క పై భాగపు దగ్గరి దృశ్యము. దగ్గరినుండి చూస్తే అర్ధచంద్రాకారము, పూర్ణకలశముగా (రాగి/వెండి చెంబులో కొబ్బరిబోండమును ఉంచినట్టుగా) కనబడే ఈ లోహాకృతి క్రిందినుండి చూస్తే త్రిశూలముగా కనబడుతుంది. హిందూ అర్ధచంద్రాకృతి ఎప్పుడూ సమాంతరంగా ఉంటుంది. ముస్లిం అర్ధచంద్రాకృతి వాలుగా ఉంటుంది. అంతేకాక ముస్లిం అర్ధచంద్రాకారము యొక్క కొసలు ఒకదానికి ఒకటి దాదాపుగా తాకుతూ, నక్షత్రానికి కొద్ది చోటును మాత్రమే మిగులుస్తాయి. ఈ హిందూ ఆకృతి శతాబ్దాల నుండీ ముస్లిమ్ ఆకృతిగానే ప్రచారం చేయబడింది. లేదూ బ్రిటీషువారు అమర్చిన విద్యుద్వాహకంగా పేర్కొనబడింది. కలశంపైన షాజహాన్ "అల్లాహ్" అని వ్రాయించాడు. ఐతే ఈ వ్రాత తూర్పు ఆరుబయలులో ఉన్న చిత్రములో లేదు. కొబ్బరికాయ, చెరోవైపుకు వంగివున్న మామిడిఆకులు, కలశము హిందూ గురుతులే.

23 comments:

  1. WiFi Hack Software Free Download is mostly a “one-click” hack tool that assists you to hack any WiFi network password. Subsequent to One-Click hack means to download and install this software, and it will automatically hook up when it finds any wi-fi signal in your area. This hacking tool will work relatively successfully. Wifi password hacking software can extensive the hacking undertaking in only 10 sec with 100% confirmed outcome. This tool is most renowned throughout the entire world considering of its outstanding hacking features

    ReplyDelete
  2. It’s hard to find people who know this topic, but you feel like you know
    What are you saying! Thank you


    iskysoft pdf editior crack
    fontlab studio crack serial key
    bluestacks crack

    ReplyDelete
  3. I liked the way you are detailed here.
    The sketch is attractive, your elegant author's material.
    Still, your team is in awe for what you want
    Please provide the following. undoubtedly the disease is a thing of the past
    Again, the same is almost very common if this tour is guarded.\
    avira phantom vpn pro crack
    adobe acrobat pro dc crack
    storyboard pro crack
    auslogics boostspeed crack
    apoweredit crack
    corel draw x6 free download full version with crack
    bandicut crack

    ReplyDelete
  4. explorermax-crack is a powerful new Windows Explorer file management tool, with a modern and friendly interface, convincing users to give Windows Explorer a try.
    freeprokeys

    ReplyDelete
  5. Its in reality sturdy for you essentially all window programming set up. This internet net web web page is confounding its article are critical and charming. I took pride in and bookmark this net web page on my chrome. This is in which you can get all damage programming in like manner decided in smooth way.
    https://cracksmob.com/

    ReplyDelete
  6. Its in truth strong for you essentially all window programming installation. This net internet web web page is confounding its article are important and fascinating. I took satisfaction in and bookmark this net internet web page on my chrome. This is in which you may get all damage programming in like manner decided in easy manner.
    https://zsactivatorskey.com/

    ReplyDelete
  7. we sincerely appreciate the way you blogged. We've added it to our list of bookmarked web pages and will be checking back in the near future. Please also visit my website and tell us what you think.
    Activatedlink
    VMix Crack
    Auslogics Disk Defrag Crack
    Mediamonkey Gold Crack
    Loaris Trojan Remover Crack
    Voicemod Pro Crack

    ReplyDelete
  8. Woah! This site's template/theme appeals to me much.
    It's straightforward, yet it's effective. Getting the "perfect balance" might be difficult at times.
    between excellent usability and aesthetics, I think you did a fantastic job on this.
    Furthermore, the blog is quite rapid to load.
    I'm using Firefox. Fantastic website!
    sonic visualiser crack
    thunderbird portable crack
    hitman pro crack
    eset smart security crack

    ReplyDelete
  9. I believe your work will bring joy to many people in the future. May your creativity shine bright in the days to come.

    windows movie maker crack
    jriver media center crack
    avs audio editor crack

    ReplyDelete
  10. Very well-written information. It will be useful to everyone who uses it, including me.
    Keep up the good work - you can wait to read more posts.
    spotify crack
    pubg pc crack
    bricsys bricscad platinum crack
    cyberfox crack

    ReplyDelete
  11. Hello There. Ι found your blog the usage off msn. Tһat is a very smartly written artіcle.
    I’ll be sure to bookmark iit and come back to read moгe of your helpful infoгmation. Thank you for the post.
    I’ll ceгtainly comeback.
    adobe photoshop lightroom classic crack
    avast pro antivirus crack
    megasync pro crack
    easeus mobisaver crack

    ReplyDelete

  12. That's a great concept, especially for individuals who are just getting started in blogging.
    Insightful despite its simplicity.
    This was a joy to read.
    If you haven't read it yet, you should definitely do so.
    adobe photoshop 7 0 free download for windows 10
    zbrush crack full torrent download
    driver talent pro crack serial key free download
    winrar serial keys torrent

    ReplyDelete

  13. I like your all post. You Have Done really good Work On This Site. Thank you For The Information You provided. It helps Me a lot.
    it Is Very Informative Thanks For Sharing. I have also Paid This sharing. I am ImPressed For With your Post Because This post is very
    is very beneficial for me and provides new knowledge to me. This is a cleverly
    written article. Good work with the hard work you have done I appreciate your work thanks for sharing it. It Is very Wounder Full Post
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack
    idm ultraedit crack

    ReplyDelete
  14. This excellent site definitely has all the information I have
    was required in connection with this case and I did not know who to ask. Fortunately, I was just looking for information on
    This story for a while and yours is the best I've ever had
    I know so far.
    edius pro crack
    stardock windowblinds
    allavsoft video downloader converter crack
    turbo studio with crack
    winrar crack with keygen
    windows 10 crack
    idm crack

    ReplyDelete

  15. Nice information. I’ve bookmarked your site, and I’m adding your RSS feeds to my Google account to get updates instantly. Turbo Studio Crack

    ReplyDelete
  16. Thanks for Sharing such an amazing article. Keep working... Your Site is very nice, and it's very helping us.. this post is unique and interesting, thank you for sharing this awesome information Parallels Desktop Crack

    ReplyDelete

  17. Oh, God! Wonderful friend article! Thanks. However, I have problems with your RSS feed.
    I don't understand why I can't join. Does anyone have the same problems with RSS? Who knows the answer, could you answer me? Thanks!!
    norton security crack
    magix video pro crack
    ukeysoft spotify music converter crack
    apowermirror crack
    artisteer crack license
    vdownloader crack
    hide all ip crack
    wondershare dr fone crack

    ReplyDelete
  18. This is a good time to think about the future and be happy because now is the best time.
    I just read it and wanted to give you some advice on things that might interest you.
    You can write more articles based on this.
    It fascinates me and I want to know more!
    avast ultimate license key
    driver checker crack
    folder guard crack
    norton security crack
    aiseesoft video converter ultimate crack keygen
    visual studio crack with keygen free download
    coolmuster pdf password remover crack
    activate microsoft office 365 without product key

    ReplyDelete
  19. Hi! Please know how much I appreciate your site and how much I look forward to the new content you provide.
    For which of your blog posts do I have to pay?
    Interested parties are encouraged to share their knowledge of other online services that may be of interest to me.
    It's really you.
    advanced system optimizer crack
    mobirise crack
    minitool photo recovery crack
    avid pro tools 2020 crack mac
    easeus partition master pro crack

    ReplyDelete
  20. I am very impressed with your post because this post is very beneficial for me and provides new knowledge to me.
    Advanced SystemCare Pro
    SnapGene Viewer
    Wondershare UniConverter ss

    ReplyDelete
  21. I am very impressed with your post because this post is very beneficial for me and provides new knowledge to me.
    Microsoft Power BI Desktop
    Autodesk 3ds Max
    RogueKiller

    ReplyDelete
  22. I am very impressed with your post because this post is very beneficial for me and provides new knowledge to me.
    Adobe Audition
    MacPilot
    Google Duo

    ReplyDelete