రికార్డ్: 75 కోట్ల బిజినెస్ తో శ్రీమంతుడు రిలీజ్
మంతుడు మూవీకి సంబంధించిన బిజినెస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, 'ఊరు దత్తత' అనే అంశాన్ని సున్నితంగా డీల్ చేస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుతుకున్న చిత్రమే శ్రీమంతుడు.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఊరిని దత్తత తీసుకుంటే మంచిది అనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది, అలాగే తెలుగు ముఖ్య మంత్రులకి ఈ కథ బాగా నచ్చుతుందంటూ శ్రీమంతుడు చిత్రంపై హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుండటంతో, మూవీకి పెట్టిన అప్పుడే బిజినెస్ రూపంలో వచ్చినట్టగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రాఫిట్ తో రిలీజ్ అవుతున్న మహేష్ మూవీగా ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ టాక్ ని తీసుకువచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వివరాలని చూసుకుంటే,
ఎపి : రూ21 కోట్లు

నైజాం: రూ14.4 కోట్లు
సీడెడ్: రూ7.2 కోట్లు
కర్ణాటక: రూ6 కోట్లు
ఓవర్ సీస్: రూ9 కోట్లు
భారత దేశంలో ఇతరప్రాంతాలు: రూ2 కోట్లు
'శ్రీమంతుడు' ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ : రూ59.6 కోట్లు
ఇక శాటిలైట్ రైట్స్ తో కలిపి, హిందీ డబ్బింగ్,ఆడియో,మిగతా రైట్స్ కలిపి 75 కోట్లు రీచ్ అవుతాయని అంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92136/rabibabu-purna-ravibabu-news-purna-film-purna-hero/
Post a Comment