బాహుబలికి పోటీగా ఆ బూతు సినిమా నిలుస్తుందా..?!!
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బాహుబలి క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా ధాటికి చిన్ని సినిమాల ఊసే లేదు..ఇక పోతే పెద్ద సినిమాలు టోటల్ గా ఈ నెల మొత్తం క్యాన్సల్ చేసుకున్నాయి. ఈ లీస్టులో శ్రీమంతుడు, కిక్ 2, రుద్రమదేవి లాంటి బిగ్గెస్ట్ మూవీస్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ మద్య బాలీవుడ్ లో అడల్డ్ కాంటెంట్ సినిమాలకు కొదవే లేకుండా పోయింది.
తాజాగా పచ్చి పచ్చి శృంగారం అంశంగా రూపొందించిన చిత్రం ”బిఎ పాస్ ”. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గొప్పింటి మహిళ ఓ యువకునితో చేసే శృంగార క్రీడను తెరకెక్కించారు. సినిమాలో చాలా బోల్డ్ సీన్లు ఉన్నాయి. ఈ మద్య విడుదలు తెలుగులో ట్రైటర్ కూడా విడుదల చేశారు దానికి భీభత్సమైన లైక్స్ వచ్చాయి. మరి హిందీలో హిట్ అయిన ఈ బూతు సినిమా జూలై 17న తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలియజేశారు. డబ్బింగ్ చిత్రం అయినా బూతు సినిమాలంటే ప్రేక్షకులు బాగానే ఆధరిస్తారు కాబట్టి మరి బాహుబలి సినిమా కలెక్షన్స్ కు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.
Trailer
Post a Comment