పవన్ ఫ్యాన్స్ హంగామా..!!

పవన్ అంటే పిచ్చి.. పవన్ అంటే వ్యసనం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు పవన్ కళ్యాన్ దేవుడిలా కొలిచే బండ్ల గణేష్. పవన్ కళ్యాన్ తనకు జీవితాన్ని ఇచ్చాడని పవన్ కళ్యాన్ తన ఊపిరి అని ఏ ఆడియో ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా గుర్తుకు చేసి మరీ చెబుతాడు. ఇక పవన్ అభిమానించే అభిమానుల సంగతి వేరే చెప్పాలా..!! తాజాగా పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ 2 సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య పవర్ సినిమా ఒక్క సారే అగ్ర దర్శకుల చెంత నిలిచిన బాబీ గబ్బర్ సింగ్ 2 సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా పవన్ కళ్యా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు అందుకే ఫిట్ నెస్ బాడీతో ఉండాలట. దీనికోసం పవన్  ఆయన బెంగుళూరు లోని ఓ జిమ్ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వెళుతున్న ఆ జిమ్ అడ్రస్ తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఒక్క సారిగి పవన్ అభిమానులు గుమి కూడా పవన్ కళ్యాన్ జిందాబాద్ అనే సరికి అక్కడ నుంచి వేగంగా పవన్ వెళ్లినట్లు సమాచారం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/89900/pawan-pawan-kalyan-gym-working-gabbar-singh-2-fini/

No comments