ఎమర్జెన్సీకి 40 ఏళ్లు !.
ఉక్కు మనిషి, భయం అంటే తెలియని మహిళా, ప్రధాన మంత్రి అయిన మొదటి మహిళ అంటే మనకు ప్రధాని ఇందిరాగాంథీ అన్న పేరు ను గర్తుకోస్తుంది.అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ ప్రధాని గానూ ఆమెకు ఎంతో పేరు ఉంది. తన హాయంలో చేపటిన అభివృద్ధి పనులు, తీసుకన్న డేరింగ్ నిర్ణయాలు ఆమెను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాయి. కానీ ఆధికారం ఎంత మంచిదో అంత చెడ్దది కూడా. దీని పై మోజు పెంచుకున్నవారు ఎంతటి వారైనా తప్పు చేయక ఉండరు. ఇందిరా గాందీ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఆమె అధికార దాహమే దేశ చరిత్రలో బ్లాక్ డే గా మిగిలిన ఎమర్జెన్సీ. అవును అప్పటి వరకు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా...అదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో దేశాన్ని ఎమర్జెన్సీలోని నెట్టేశారు.
ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రజాస్వామ్యనికి మాయని మచ్చను మిగిల్చారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం జూన్ 25, 1975...భారత్ లో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి వరకు ఈ పదానికి సంబంధించిన అర్థమే చాలా మందికి తెలియదు. కానీ జస్ట్ తన పదవి కోసం ఇందిరాగాంధీ చేయకూడని దుస్సాహం చేశారు. అప్పటి వరకు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అనే పరిస్థితి నెలకొంది. అపరిమితమైన అధికారం తిరిగి బాగు చేయలేనంతగా చెడగొ డుతుంది. ఇందిరా గాంధీ విషయంలో అదే జరిగింది. అధికారం లేకుండా ఉండలేని... తన ఎన్నిక చెల్లిదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోయారు.
లోక్ సభ ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ అనే సోషలిష్టు నేత ఇందిరా ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేశాడు. అధికార దుర్వినియోగం చేసి ఇందిర గెలిచిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ సిన్హా ఇచ్చిన తీర్పు చరిత్రను మలుపుతిప్పింది. 1975 జూన్ 12 వ తేదీన ఇందిరా ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించటమే కాకుండా ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంది రాగాంధీపై నిషేధం విధించారు. అలహాబాదు హైకోర్టు తీర్పు రాజకీయంగా పెనుతుపాను సృష్టించింది.

ఇక చేసేదేమీ లేక పదవి వదులుకోక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వైపు మొగ్గుచూపారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే తన నమ్మకస్తులతో సమావేశమై చక చకా పావులు కదిపారు. రాష్టప్రతిని ఎమర్జెన్సీ విధింపు విషయంలో సంప్రదించారు. ఈ విషయాన్ని తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ ముసాయిదాను తయారు చేసి అర్ధరాత్రి రాష్టప్రతి ఆమోదం పొందారు. ఇక అంతే ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్ట్ కు ఆదేశాలు వెళ్ళాయి. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు.
పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహారించారు. ప్రభుత్వ పరంగా సాగిన దాష్టీకం అంతా ఇంత కాదు. ప్రధాని రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడు. దాదాపు రెండేళ్ల పాటు సాగిన ఈ చీకటి రోజులకు 1977 మార్చి 21 న తెరపడింది. రెండేళ్ల తర్వాత ఎమర్జెన్సీని విరమిస్తున్నట్లు ఇందిరాగాంధీ ప్రకటించారు. ఐతే ఈ రెండేళ్లలో జరిగిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సమయంలో ఇందిరాపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇందుకు ఆమె ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. ఎమర్జెన్సీకి ప్రతీకారంగా ఇందిరా పార్టీని జనం దారుణంగా ఓడించారు.
source:http://www.apherald.com/Politics/ViewArticle/89986/india-emergency-period-india-emergency-1975-india-/

Post a Comment