బాహుబలి ట్రైలర్ రికార్డు కొల్లగొట్టింది..!!
రెండు సంవత్సరాల నుంచి మనసు లగ్నం చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ‘బాహుబలి’ ఈ సినిమా తీస్తున్న మొదట్లో చాలా సింపుల్ గా ఫాలోయింగ్ ఉన్నా రాజమౌళి అండ్ టీమ్ కి ఇప్పుడు భారత దేశం మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. అంతే కాదు ‘బాహుబలి’ ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి రాజమౌళికి అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ ట్రైలర్‌కు ఇటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా మంచి స్పందన లభిస్తోంది.బాహుబలి ట్రైలర్‌కు మంగళవారం మధ్యాహ్నానికే తెలుగులో 12 లక్షలు, హిందీలో 8.5 లక్షలు, తమిళ్‌లో 2 లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. దీనిని బట్టి దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ సినిమా మొదటి భాగానికే ఇంత రెస్పాన్స్ వస్తుంటే ఇక రెండవ భాగం ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆశతో ఉన్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88458/baahubali-the-beginning-official-trailer-prabhas-r/

Post a Comment