బ్రేకింగ్ న్యూస్ బిడ్డ‌తో స‌హ ప్ర‌ముఖ హీరోయిన్ మృతి



ఒక్కోసెక‌ను ఎంతో విలువైన‌ది, ఆ సెక‌ను ఆల‌స్యం అయితే ప్రాణాలు కూడా కోల్పోతారు.. అందుకే ఏది ఆల‌స్యం చేయ‌కూడ‌దు అంటారు, ఇలా ఆల‌స్యం అయి అంబులెన్సులు రాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.మరణం ఎవరికైన ఒకటే. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. కాని చేతులారా కాపాడుకునే అవ‌కాశం ఉన్నా కొంద‌రు చ‌నిపోవ‌డం బాధ‌నిపిస్తుంది. కొందరు బాధపడుతున్న సమయంలో మరణం దరికి చేరితే, మరికొందరు సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా మృత్యువు తన ఓడిలోకి చేర్చుకుంటుంది. ఇక మరికొద్ది క్షణాల్లో తనబిడ్డను చేతిలోకి తీసుకుని మురిసిపోయే సమయంలో మరణం ఆమెను హత్తుకుని తనతో పాటు తీసుకెళ్లింది. జాలి లేని దేవుడు మనషులకు జాలి కలిగించేలా చేసిన సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌ రావడానికి ఆలస్యమవడంతో మరాఠి నటిపూజా జంజర్ మ‌ర‌ణించారు..ఆమె వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు, ఆమెతోపాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సినీ నటి పూజకు ఇటీవలే వివాహం అయింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది. దాంతో ఆమెను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు.

Read: పడక గది రొమాన్స్ హాట్ వీడియోలో రెచ్చిపోయిన శ్రీముఖి!!


No comments