సొంత కూతురితో రొమాన్స్ చేయాలని ఉంది అన్న టాప్ హీరో కూతురు కూడా టాప్ హీరోయిన్


జెమిని గణేశన్ ఈయన తమిళంలో ఒకనాటి స్టార్. ఆయనకు కాదన్ మన్నన్ అని తమిళులు పిలిచేవారు. దానికి అర్ధం కింగ్ అఫ్ రొమాన్స్. శృంగార పురుషుడు అని అర్ధం. అయన తన పదమూడేళ్ల వయస్సులోనే అమ్మన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత తెలుగునటి అయినా పుష్పవల్లితో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. కానీ ఏనాడు అయన పుష్పవల్లిని తన భార్య అని చెప్పుకోలేదు. కేవలం ఉంచుకున్నాని తోటి నటీనటులకు చెప్పి నవ్వుతు ఎంజాయ్ చేసేవాడు. ఆమెకు పెట్టిన అమ్మాయే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ. ఆమె తన చిన్న వయస్సులోనే కుటుంబాన్ని పోషించడానికి తమిళంలో ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని ఆశపడింది. కానీ తన తండ్రి బతికి ఉన్నంతకాలం ఎదగనియ్యడని భావించి.. పదమూడేళ్ల వయస్సులోనే ముంబాయి వెళ్ళింది. చిన్న చిన్న వేషాలు వేస్తూ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యింది. ఇక అనే అమితాబ్ బచ్చన్ తో నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బాస్టర్స్ కావడంతో వీరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని.. జంట అద్భుతంగా ఉందని పేరు వచ్చింది. దీనితో ఆమెకు అమితాబ్ కు మధ్య ఎఫ్ఫైర్ కూడా నడిచింది. ఇవన్నీ నాడు బాలీవుడ్ హాట్ టాపిక్స్. హిందీ చిత్రం కూలిలో నటించేటప్పుడు అమితాబ్ కు తీవ్ర గాయాలై చనిపోయే ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఎంతో బాధపడి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని నాడు అమితాబ్ కోలుకున్న తరువాత అతని మొక్కుని తీర్చుకునేందుకు తిరుపతి వచ్చి మోకాళ్లపై కొండను ఎక్కి స్వామివారిని దర్శించుకుంది. ఇక వారి మధ్య బ్రేక్ అప్ కూడా వచ్చింది. అసలు జెమిని గణేశన్, రేఖల సంబంధం గురించి తెలిసిన వాళ్ళు తన తండ్రి పోలికలనే కాదు.. జీవితాన్ని కూడా ఆమె ఫాలో అవుతుందేమో ఆమె వ్యాఖ్యలు చేసారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎందరితోనే ఎఫ్ఫైర్ నడిపి ఇప్పటికి వార్తల్లోనే ఉంది. తాను స్టార్ గా ఉన్నపుడు కూడా తమిళ, తెలుగు భాషలలో మంచి మంచి అవకాశాలు వస్తే ఆమె ఎంత పారితోషికం ఇస్తామన్న నో అని ఖచ్చితంగా చెప్పేది. ఇక ఆమె జీవితంలో తండ్రి గురించి ఏనాడూ మాట్లాడలేదు.

ఒకానొక సమయంలో నాటి సినీ పత్రికలలో ఆమె ఫోటోను కవర్ పేజీగా వేశారు. నాడు కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. అది కూడా పరిమితం కలర్ పుస్తకాలు అసలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఎవరిదేయినా కవర్ పేజీ వస్తే తెగ సంబరపడిపోయేవారు. నాటి ఎంజీఆర్ నుంచి నాటి మన స్వర్గీయ స్టార్స్ వరకు ఇంతే. ఇక రేఖ అందమైన ఫోటో ఒక పత్రిక అందంగా ముద్రిస్తే.. దాన్ని చూపిద్దామని తన కూతురు ఫోటో కవర్ పేజీలో వచ్చిందని తెలిస్తే ఓ తండ్రిగా జెమిని గణేశన్ సంతోషిస్తాడని భావించిన ఓ సీనియర్ విలేఖరి షూటింగ్ జరుగుతున్న స్టూడియోకు వెళ్లి ఆమె ఫోటోను చూపి మ్యాగజైన్ ను అయన చేతులకి ఇచ్చాడు. అదే సమయంలో ఆయన ఓ తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆయన పక్కనే ఆయన చిత్ర నిర్మాతలు, దర్శకులు, లైట్ బాయ్స్ నుండి యూనిట్ మొత్తం ఉంది. వెంటనే ఆయన ఎవరివిడ చాలా అందంగా ఉంది అన్నాడు. వెంటనే ఆ జర్నలిస్ట్ ఆమె పేరు రేఖ సర్ బాలీవుడ్ లో మంచి పోసిషన్ లో ఉంది. మీ కూతురే అని చెప్పేలోగా జెమిని గణేశన్ ఈమె నా పక్కన హీరోయిన్ గా నటిస్తుందేమో అడగండి.. మన తదుపరి చిత్రంలో ఆమెను పెట్టుకుందాం.. రెమ్యూనేషన్ సంగతి ఆలోచించొద్దు అన్నాడట. దాంతో ఆ విలేఖరికి చాలా బాధ అనిపించింది. చివుకున్న లేచి ఒకే సార్ అని వెళ్ళిపోతూ.. అతనికి వావివరుసలు తెలియదు.. వీధికుక్క.. వాడితో మాట్లాడడమే నా తప్పు అనుకున్నాడట.

ఇక తండ్రి రేఖకు కూడా ఆయన వాసన గిట్టదు. ఇక ఆయన చనిపోయే రోజు ఆమె కావాలనే తన తండ్రి చివరి చూపుకు కూడా రాలేదు. షూటింఫ్ ఉందని చెప్పి మీడియాను కవర్ చేసింది. ఇక ఆ తరువాత మహానటి సావిత్రి కూడా ఆయన విషబంధాలలో చిక్కుకుంది. ఆయనకు ఆల్రెడీ ఇద్దరితో కాదు ఆయనతో నటించిన అందరితోనూ తాను సెక్స్ చేస్తాడని.. సెక్స్ ఇతర జల్సాలకు డబ్బుకు ఆయన అడిక్ట్ అని నాటి నాగేశ్వరరావు నుంచి ఆమెకు ఆప్తులైన అందరికి సావిత్రికి చెప్పారు. ఎంతో అందం ఉంది.. ప్రతిభ ఉంది. బాగా సంపాదించావు. ఆయనతో వద్దు వేరే ఎవరినైనా మంచి సంబంధం చూస్తామని ఆమెను అక్కల భావించేవారు చెప్పినా.. ఆమె ఆయన మోజులో పడింది. ఆమె ఆస్తిని, సంపదను చేజిక్కించుకోవడానికి ఆయనే ఆమెకు స్వయంగా మద్యం అలవాటు చేసి ఆస్తినంతా జల్సాలు చేసి చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆమెను వీధిపాలు చేసాడు. చివరకు సావిత్రి లాంటి నటి దాసరి ఇచ్చిన చిన్న చిన్న ముసలి వేషాలు వేసిందంటే ఎంతటి హీనాస్థితి.

ఇక ఆయన తన 78ఏటా 38ఏళ్ళ తన కూతురు వయస్సున్న జులియానా ఆమె మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ వయస్సులో పెళ్లేంటి సార్ అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే ఈయన మనిషేనా అనిపిస్తుంది. సాధారణంగా తోడు కోసం ముసలి వయస్సులో పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎందరో ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం చనిపోయే చివరి క్షణం వరకు పడకలో ఏడాది లేనిదే నిద్ర పట్టదు. అలాగని ముసలివారిని, ఒకసారి రుచి చూసిన అందాన్ని మరోసారి తాకడం, సెకండ్ హ్యాండ్ లు నాకు ఇష్టం ఉందదు. నేను చనిపోయేంతవరకు జులియానా నన్ను సెక్స్ ఒక్కదానిలో సుఖపెడితే మాత్రం నా ఆస్థి మొత్తం ఆమెకు రాసిస్తాను. నా పాత భార్యలు, వారి పిల్లలు, ఇలాంటి అనుబంధాలు, ప్రేమలు నాకు లేవు. నేను కేవలం ఒక ఆడదానిని ఒక సెక్స్ సుఖమిచ్చే ఆటవస్తువుగానే చూస్తానని ఆయన స్పందించాడు. జులియానాతో పెళ్లి చేసుకున్న తరువాత ఐదారేళ్లకు ఆయన చనిపోయాడు. తాను చనిపోయి ఎందరి జీవితాలను నాశనం చేసిన ఆయనను ఎవ్వరు చనిపోయినప్పుడు అయ్యో అనలేదు. కానీ నటుడిగా మాత్రం ఆయన గొప్పవాడు. తెలుగులో చిరంజీవితో, కె. బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన రుద్రవీణ చిత్రంలో తన సనాతన బ్రాహ్మణత్వాన్ని నిలిపే వ్యక్తిగా, పొగరున్న వాడిలా, కులాహంకారం బాగా మీరిన పాత్రలో ఆయన నటించిన నటన మాత్రం తెలుగు ప్రేక్షకులకు కలకలం గుర్తుండిపోతుంది. నటుడిగా మహానుభావుడైన ఆయన నిజజీవితంలో మాత్రం మదమెక్కిన వీధికుక్కగానే చెప్పాలి.

No comments