అక్కడ వెంట్రుకలుండే మగాళ్ళంటేనే ఆడవాళ్ళకు మోజంట ఎందుకో తెలుసా!

అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం? మిగతా విషయాల సంగతి పక్కనబెడితే గడ్డం పెంచుకొని స్టయిలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేసే వాళ్లంటే అమ్మాయిలకు ఇష్టం అనే సంగతి తెలిసిందే. మరో విషయం ఏంటంటే ఛాతి మీద వెంట్రుకలు ఉండే వాళ్లంటే మగువలకు ఎంతో ఇష్టమట. ఒంటి మీద వెంట్రుకలు ఉండే అబ్బాయిలతో శృంగారంలో పాల్గొనడాన్ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారట. పోర్న్‌హబ్ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. సిక్స్ ప్యాక్‌లున్న వాళ్లంటే ఆడవాళ్లకు ఇష్టమో కాదో తెలియదు కానీ.. ఒంటి మీద వెంట్రుకలు ఉంటే మాత్రం సెక్సీగా ఉన్నాడని అనుకోవడం ఖాయమట.

No comments