రాత్రిపూట కొత్త బాయ్ ఫ్రెండ్ తో త్రిష సరదాలు


బోల్డ్ బ్యూటి త్రిష లైఫ్ స్టయిల్ నిజంగానే చాలా బోల్డ్ గా ఉంటుంది. లేట్ నైట్ పార్టీల్లో చాలా రెగ్యులర్ గా దర్శనమివ్వడం, బీచ్ – బికినీల రచ్చ ఓవైపు, ఎప్పటికప్పుడు మారే బాయ్ ఫ్రెండ్లు మరోవైపు. తప్పతాగి రోడ్డు మీద చిందులంటూ త్రిష మీద చాలాసార్లే వార్తలొచ్చాయి. అయినా నలుగురి కామెంట్స్ ని పట్టించుకోలేదు. రానాతో ఎఫైర్ అంటూ మీడియా కోడై కూసింది, అయినా బిందాస్ గానే ఉంది. మొన్న సుచీ లీక్స్ లో త్రిష పేరు ఇద్దరు హీరోలతో కనిపించింది. అయినా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు కొత్తగా మరో కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుందట. చూసారా? ఎవరు ఏమనుకున్నా, త్రిష బిందాస్ లైఫ్ స్టయిల్ లో ఏమైనా మార్పు వచ్చిందా?

ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియదు కాని, చెన్నైలో వీరి గురించే చర్చ నడుస్తోంది. మొన్న ఓరోజు రాత్రి ఇద్దరు రోడ్డు మీదే చాలా క్లోజ్ గా కనిపించారట. చీకటి కదా, త్రిషని అయితే ఈజిగా గుర్తుపట్టేసారు జనాలు కాని ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోయారు. తనకి ఇప్పుడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటు త్రిష కూడా ఆమధ్య తమిళ మీడియాతో ఒప్పుకుందట. సో, ఆ లక్కిఫెల్లో ఇతగాడే కావచ్చు.

మరి త్రిష కొత్త బాయ్ ఫ్రెండ్ సినిమా మనిషా, వ్యాపరవేత్తనా లేక ఎవరైనా బడా బాబు కొడుకా? ఎవరైతే ఏంటి … ఈ బంధం అయినా గట్టిపడి, త్రిష పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

* షాకింగ్:సినీ న‌టి త్రిష మృతి…!

No comments