అలాంటి మగాళ్లతో సెక్స్ అంటే ఆడాళ్లు పడి చస్తారట
చాలామందిలో పురుషులు లావుగా ఉంటే సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేయలేరనే అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉంటే సరస శృంగారాలు సాగవని, తాము తృప్తి చెందక పోవడంత పాటు తమ జీవిత భాగస్వామిని కూడా సుఖపెట్టలేమని చాలామంది మగవాళ్లు ఆలోచిస్తుంటారు. ఎంత లావుంటే సెక్స్‌లో అంత కష్టమవుతుందని వాపోతుం టారు. అయితే ఇవన్నీ అపోహలే అంటున్నారు సైంటిస్టులు. లావుగా ఉండే మగవాళ్లే అసలు సిసలు మగసిరి ఉన్న మగ మహారాజులట… ఫ్యాట్టీ బాయ్స్‌తో శృంగారం చాలా హాట్‌గా, నాటీగా ఉంటుందని అమ్మాయిలు భావిస్తారు… మగవాళ్లు ఎంత లావుంటే మహిళలు అంత లవ్ చేస్తారుట.
లావుగా ఉన్నవాడు బెడ్ మీద రెచ్చిపోతాడని అమ్మాయిల ప్రగాఢ నమ్మకం. ఎక్కువగా లావుగా ఉండే పురుషులనే మహిళలు ఇష్టపడతారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వాళ్లతో సెక్స్‌లో పాల్గొంటే మజా ఉంటుందని మగువలు తహతహలాడుతారట. ఇది స్వయంగా పరిశోధనలు చేసి నిపుణులు చెబుతున్న మాట. సో… మగవాళ్లు ఎక్కువ బరువు ఉన్నామని చింతించాల్సిన అవసరం లేదందటున్నారు. శృంగారంలో వాళ్లెంతో చురుకుగా , యాక్టివ్‌గా తమ భాగస్వాములను బాగా రంజింపచేస్తారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే సన్నగా ఉండే మగవాళ్ల కంటే లావుగా ఉండే మగవాళ్లకే ఎక్కువమంది మహిళలతో సెక్స్ సంబంధాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఓ సర్వే 60 వేల మందితో నిర్వహించాక ఈ నిర్ధారణకు వచ్చారు సెక్స్ నిపుణులు. లావుగా ఉండే మగవారికి సగటున సెక్స్‌లో 8 మంది భాగస్వాములు ఉన్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సన్నటివాళ్ల కంటే లావుగా ఉన్నవాళ్లకే ఎక్కువమంది అమ్మాయిలో ప్రేమలో పడతారని కాలిఫోర్నియాలోని చాప్మెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఫ్రెడరిక్ చెబుతున్నారు… అందువల్ల లావుగా ఉన్నామని ఆలోచించనవసరం లేదు. ఫీల్ కావలసిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ విషయంలో మీకంటే అదృష్టవంతుడెవడు లేడు అనే చెప్పాలి.
Post a Comment