సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?
ఏదైనా సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే. కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. మార్కుల కంటే ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్స్ నేటి యువతకు అవసరం. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తున్నాయి.
జాబ్ ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు చదువకు సంబంధించినవే అని అనుకుంటే పూర్తిగా పొరబడినట్లే!. ఉద్యోగుల ఎంపికలో భాగంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు జాబ్ ఇంటర్వ్యూస్ నిమిత్తం కొత్తకొత్త ప్రశ్నలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రముఖ కంపెనీల్లో అడిగిన ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను గ్లాస్‌డోర్ సంస్థ ఈమధ్య విడుదల చేసింది. వాటిలో పలు ఆసక్తికర ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను మీ ముందుంచుతున్నాం..
కెనడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్
కెనాడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్..? ఓ ఇంటర్వ్యూలో గూగుల్ అడిగిన ప్రశ్న.
కారులో ఒక్కరే ఉంటే..?
కారులో ఒక్కరే ఉంటే ఏమి ఆలోచిస్తారు..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.
మీకు నచ్చిన పాట ఏంటి మీకు నచ్చిన పాట ఏంటి..
ఇక్కడ పాడ గలరా..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.
Post a Comment