పూనంపాండే అందాల హోళీ


పూనం పాండే గురించి ప్రత్యేకంగా నెటిజన్‌లకు పరిచయం చేయనక్కర్లేదు. సందర్బాన్ని బట్టి ఎప్పటికప్పుడు తన అందాలతో హాట్‌ వీడియోలను విడుదల చేస్తూ సోషల్‌ మీడియాలో తెగ పబ్లిసిటీ కొట్టేస్తున్న పూనం పాండే ఆ మద్య క్రిస్టమస్‌ సందర్బంగా తన అందాలతో ఆకట్టుకున్న విషయం తెల్సిందే.

తాజాగా ఈ అమ్మడు హోళీ సందర్బంగా మరో వీడియోను చేసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ అమ్మడి వీడియోకు వ్యూస్‌ భారీగా వస్తున్నాయి. మీరు ఆ వీడియోకు ఒక లుక్‌ వేయండి.

No comments