ప్రముఖ నిర్మాత దిల్ రాజు సతీమణి అనిత (45) గుండెపోటు తో మరణించారు. హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అపోలో హాస్పిటల్ లో చేరిన అనిత చికిత్స చేస్తుండగా తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం అమెరికా లో
ఫిదా షూటింగ్ లో ఉన్న దిల్ రాజు ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన ఇండియా బయలు దేరారు.
Watch Video:
Post a Comment