ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు


ఆధునిక ప్ర‌పంచంలో మాన‌వుడు డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధానంగా నిద్ర‌లేచిన ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే వ‌ర‌కు టెన్ష‌న్‌తో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌లో భార్య‌భ‌ర్త‌లు ఎవ‌రూ శృంగారానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదనేది అతిశ‌యోక్తి కాదు. ఏదో మొక్కుబ‌డిగా శృంగార జీవితాన్ని అనుభ‌విస్తున్నార‌ని చెప్పాలి. అయితే రోజూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల అనే లాభాలు ఉన్నాయ‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ సూచ‌నల‌ను మీరు కూడా ఓ లుక్కేయండి.. జీవితాన్ని మ‌రింత సుఖ‌మయం చేసుకోండి..

1.వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా సెక్స్ జీవితాన్ని అనుభ‌వించే పురుషులు హృదయ సంబంధిత వ్యాధుల భారిన పడరని తాజాగా ఓ సర్వేలో తేలింది.

1   2   3   4   5   6   7   8   9   10

No comments