110మందితో 22 గంటల పాటు సెక్స్ చివరికి ఏమైందంటే..



బ్రిటన్ కు చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయి తన తల్లితో కలిసి గ్రీక్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్ళింది. ఆ యాత్ర లో జాన్ అనే వ్యక్తితో పరిచయమయింది. ఆ యాత్ర ముగిసిన తర్వాత తాను మాత్రం జాన్ తోనే కలిసి గ్రీక్ లో ఉంటానని తల్లి తో చెప్పింది. కానీ తల్లికి నచ్చలేదు. కానీ కూతురు పట్టుపడంతో బలవంతం మీద ఒప్పుకున్నది. కానీ అప్పుడే ఆ అమ్మాయికి అసలు నరకం మొదలుయ్యింది..

సదురు జాన్ , ఆమె ను బార్ లో టాప్ లెస్ డాన్స్ చేయాలని కోరాడు. ఆమె దానికి ఒప్పుకోక పోవడంతో.. ఆ అమ్మాయిని మరో వ్యక్తికి అమ్మేశాడట. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని బలవంతంగా సెక్స్ రాకెట్ లో దింపాడు.. ఒక్కోసారి 22 గంటలపాటు దాదాపు 110 మంది తనను అత్యాచారం చేసేవారని ఆ అమ్మయి తన పుస్తకంలో రాసుకున్నది. ఇక, అక్కడ ఉండి ఆ నరకాన్ని భరించలేక.. ఎలాగోలా తప్పించుకొని.. బ్రిటన్ లోని తల్లి ఇంటికి చేరుకొని జరిగిన సంఘటన ను తల్లి కి చెప్పుకొని బాధ పడింది. ఆ తర్వాత అక్రమ రవాణా ద్వారా నరక కూపంలో ఇరుక్కొని బాధను అనుభవిస్తున్న వారిని ఆదుకోవడానికి చారిటిని స్థాపించాలని అనుకోని మొదలు పెట్టి పాత రోజులను మరచి పోతుంది…

No comments