పండగ లాంటి వార్త: మీ ఇంటి అద్దె మోడీ కడతాడంట…ఎలానో తెలుసా?


పట్టణాలలో ఇంటి అద్దెల బాధ ఎంత బాధాకరంగా ఉంటుందో అందరికి తెలుసు. పొరుగు ఊర్ల నుంచి వలస వచ్చి, బ్రతుకుతెరువు కోసం, చాలీచాలని జీతాలతో నానా కష్టాలు పడతుంటే… ఇంటి అద్దెలు మాత్రం ఆకాశాన్ని అంటుకుని ఉంటున్నాయి. ఇందుకోసం భవిష్యత్తులో ఇలాంటి సమస్యల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను గట్టెక్కించడానికి కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతుంది. అదేంటో ఈ వీడియో లో చూద్దాం.

No comments