ధనుష్ లవర్ సెక్స్ వీడియో... నెట్ లో వైరల్



అందాల ఆరబోత, అంగాంగ ప్రదర్శన ఒకప్పుడు మనము హాలీవుడ్ చిత్రాలలోనే చూసేవాళ్ళం. కానీ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా బాలీవుడ్ భామలు కూడా ఒక రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఇంటిమేట్ సీన్స్ లో హాట్ హాట్ గా నటిస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఏ హీరోయిన్ అయినా బోల్డ్ గా నటిస్తోంది. ఇక స్టార్స్ అవ్వాలనుకునే వాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. శృంగార సన్నివేశాలు మరింత రెచ్చిపోయి నటిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి స్వరాభాస్కర్ కూడా చేరింది. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఆ తరహా పాత్రలే చేసుకుంటూ వచ్చింది. ధనుష్ నటించిన హిందీ సినిమా ‘రాంఝనా’లోనూ అతనికి లవర్‌గా నటించింది.

ఇప్పుడు ‘అనార్కలి ఆఫ్ ఆరా’ సినిమాలో ప్రధాన పాత్ర నటించే ఛాన్స్ వచ్చింది. ఇంకేముంది.. అందాల ఆరబోతలో, బోల్డ్ సీన్లలో ఇరగదీసేసింది. ఇందుకు సాక్ష్యమే తాజాగా లీకైన వీడియో. నిజానికి.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే ఆ సినిమాలోని హాట్ సీన్లు లీకైపోయాయి. ఇది ఎవరైనా యూనిట్‌కి సంబంధించిన వ్యక్తులు లీక్ చేశారా? లేక సినిమా ప్రమోషన్ కోసం చిత్రబృందమే విడుదల చేసిందా? అనేది తెలీదు కానీ.. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేసి.. ఎంజాయ్ చేసుకోండి..

No comments