ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు !
భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబందాలే కారణం అవుతుంటాయి.
ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సమాజాన్నిఅస్థిరపరుస్తాయి. ఏడడుగుల బంధం తో ఒక్కటైన జంట మధ్య మూడో వ్యక్తి రావడానికి ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయి.. అవేమిటంటే..
1. భర్త తరచూ క్యాంపు లకి వెళ్తుంటే :
కొంతమంది వృత్తి రీత్యా ఎక్కువ క్యాంపులకి వెళ్ళాల్సివస్తుంది. రోజుల తరబడి భర్త దూరంగా ఉండి, ఇంట్లో అత్తమామలు కాని, కొంచెం పెద్ద పిల్లలు కాని లేకపోతే, అలాంటివాళ్ళు ఎఫైర్స్ వైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అయితే, వృత్తిరీత్యా క్యాంపులు తప్పనప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు అయినా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తన లైంగిక ఆసక్తులని గమనించి మసలు కోవాలి, క్యాంపు కి వెళ్ళినప్పుడు రోజుకి రెండు మూడు సార్లైనా భార్యకి ఫోన్ చేయాలి. భార్యభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటె. తాత్కాలిక ఎడబాటు అనేది ఇబ్బందే కాదు.
pages:
1 2 3 4 5 6 7
Post a Comment