"మరో దు:స్సంఘటన"
మితృలారా,ఒక దుర్వార్త.!
92సంవత్సరాలుగా నిరాటంకంగా భారతీయ సాంస్కృతిక కళాశాలగా,సంస్కృతీ భాండాగారంగా పేరొందిన "గోరఖ్ పూర్ ప్రెస్"కు తాళం పడింది.
"గీతా ప్రెస్"గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రెస్ సగానికన్నా తక్కువ ధరకు నాణ్యమైన పుస్తకాలనందిస్తుంది.
కలకత్తా కు చెందిన 'గోవింద్ భవన్ ట్రస్ట్' ద్వారా నడుపబడుతున్న ఈ ప్రెస్ కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది.
"భగవద్గీత" మరియు "రామచరిత మానస్" మొదలైన అనేక విలువైన పుస్తకాలను ఇంటింటికీ చేరవేసిన ఘనత గీతా ప్రెస్ ది.
ఈ ప్రెస్ ప్రపంచంలోనే తక్కువ ధరకు మరియు ఎక్కువ పుస్తకాలను ముద్రించడం జరిగింది.
గీతా ప్రెస్ అందించనట్లైతే,మనం భగవద్గీతను వెయ్యి రూపాయలు వెచ్చించి కొనవలసి ఉంటుంది.
గీతా ప్రెస్ ముద్రించిన పుస్తకాలలో ఎటువంటి అసభ్యత ఉండదు,ఒకవేళ ఎవరైనా అసభ్యతను వెదికినట్లైతే తగిన పారితోషికం ఇస్తామని సవాల్ చేయడం జరిగింది.
గీతా ప్రెస్ లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు గానీ,జీవించి ఉన్న వ్యక్తుల ఫోటోలు గానీ ముద్రించరు.ఈ ప్రెస్ కు ప్రభుత్వంచేత కాగితం పైనగానీ మరే ఇతర విధాలుగా గానీ సబ్సిడీలు లభించవు.
**©**గీతా ప్రెస్ ను కాపాడుకునే ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి.!వదాన్యులైన భారతీయ సంస్కృతీ పరిరక్షకుల చెంతకు ఈ సమాచారం చేరే వరకు వీలైనంత ఎక్కువ గ్రూపులలో షేర్ చేయండి.!!
.....భవదీయ భారతీయ సంస్కృతీ పరిరక్షకుడు.
Post a Comment