నీటితో నడిచే వాహనం ....!
ఈ ప్రపంచంలో కాలుష్యం రోజు రోజుకి మాములుగా పెరగట్లేదు., ఏదో ఒక రోజు మనల్నే మింగేసేలా పెరుగుతుంది.పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఇలాంటి ఈ రెండు సమస్యలకి మన తెలుగు వాడు గుంటూరు వాసి అయిన "సుందర్" గారు వారి బృందం చక్కటి పరిష్కారం అందించారు. హైడ్రోజన్ వినియోగంతో ఇంతకు ముందే ఎన్నో ప్రయోగాలు ఉన్నపటికీ సుందర్ గారు అందులో విజయం సాదించారు
నీటితో నడిచే వాహనం ... అవును నిజమండి నీటితో వాహనాలు నడిచేలా కొత్త పరికరాన్ని కనిపెట్టాడు., తన 9 సంవత్సరాలా శ్రమకి ఫలితంగా ఇది ఆవిష్కరించాడు. నీటి నిండి హైడ్రోజన్ అయోన్లని వేరు చేసి వాటి ద్వారా యంత్రం నడిచేలా అది కూడా మైలేజ్ పెరిగేలా అంతే కాకుండా 50% నుండి 80% కార్బన్ విడుదల తగ్గి ఆక్సిజన్ విడుదల అయ్యేలా ఆవిష్కరించాడు.
నిజంగా తనకి హాట్స్ ఆఫ్ .,
ఓ భారతీయుడా ని శ్రమకి ఇవే మా వందనాలు.
ఈ అవిష్కరణని ప్రభుత్వాలు., వాహన కంపెనీలు గుర్తించి మారింత మెరుగు పరిచి భారతదేశ ఖ్యాతితో పాటు అభివృద్దిని అందిస్తారని ఆశిస్తూ ........
Post a Comment