సురాపానం తాగినవారికిపంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!(అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం)


అసురులు తాగేది శురాపానందేవతలు తాగేది సోమపానం
అసురులు తాగేది శురాపానందేవతలు తాగేది సోమపానం (యజ్ఞంలో ఇచ్చేది సోమపానం).. సురాపానం తాగినవారికిపంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!అది ఎలాగో  క్రింద చెప్పబోయే ఇతిహాసం చుస్తే తెలుస్తుంది!

సృష్టి ప్రారంభం అయిన తరువాత ఒకసారి దేవతలకిఅసురులకి యుద్ధం జరిగింది యుద్ధంలో దేవతలు అసురులనిచంపుతున్నారుకానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు జరిగిందిఅయితే దేవతలకి అనుమానంకలిగిందిఇదేంట్రా బాబు మనం సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారుఅసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షసగురువు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బ్రతికిస్తున్నాడని తెలిసిందిఅప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకుంటేబాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉందిమీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని మంత్రం నేర్చుకోండి..అనగానే దేవతలు భయపడి అయ్యబాబోయి శుక్రాచార్యుడ రాక్షస గురువు అయనమనమంటే నేర్పడుకాబట్టి ఇంకోమార్గం అలోచించి చెప్పండి అన్నారుఅయితే మీరు వెళ్లి బృహస్పతిని కలిసి విషయం నేను చెప్పానని చెప్పండి అనగానేదేవతలంత వెళ్లి బృహస్పతిని కలిసి విషయం చెప్పారుబృహస్పతి అలోచించి తన కొడుకుని పంపిస్తానన్నాడుదేవతలుసంతోషించి వెళ్ళిపోయారు తరువాత బృహస్పతి తనకోడుకుని శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి విద్య అభ్యసించి రమ్మన్నాడు!

కొడుకు తన తండ్రికి వినయంతో నమస్కరించి వీడ్కొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడుగుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తెదమయంతి కుర్చుని ఉందిఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ  అందం చూసి మురిసిపోయి సిగ్గుపడి కుడికాలిబొటనవ్రేలు నేలపై రాస్తూఉందిఅది గమనించి నేను గురువుగారిని చూడటానికి వచ్చానుఎక్కడున్నారో తెలుపండి!

దమయంతి సిగ్గుపడి లోపలున్నాడని చెప్పి సిగ్గుపడుతూ చెంగు చెంగు మంటూ ఎగురుకుంటూ వెళ్లి తండ్రి చాటున దాగిఇతనినే చూస్తూ ఉందిఇదేమి పట్టించుకోకుండా వెళ్ళగానే గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను బృహస్పతితనయుడినిమీ వద్ద విద్య అభ్యసించాలనే అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వుబృహస్పతి కొడుకువామీ తండ్రి గారు ఉత్తములుగొప్పవాడుఆపైన దేవతలకి గురువు అలాంటి బృహస్పతి కొడుకునాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానాతప్పకుండా నేర్పిస్తాను!

ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటేశత్రువుని అయిన తన దగ్గరికి ఆదరించాలివిద్య అనేది తన పర భేదంలేకుండా నేర్పించాలిశత్రువు ఎంతటి వాడైన తన గుణ గణములు పొగడవలసిందేఅలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచిఎందుకు వచ్చామో అన్ని చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుందిఅలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా(మనకంటే ఎక్కువా కావచ్చుతక్కువా కావచ్చుఆశ్రయించాల్సిందే!

అలా ఒక 1000 సంవత్సరాలు పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడుమరి రాక్షసులుఊరుకుంటారా? (మనలోనే కొందరు బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలనిచుస్తున్నారుకదావారుకూడా  రాక్షస జాతిలోని వారే).. అప్పట్లో ఒక నియమం ఉండేదివిద్య నేర్చుకోవాలంటే గురువుచెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారుఎందుకంటే గురువు దగ్గరే ఉంటారు శిష్యులుఅన్ని పనులు పూర్తీచేశాక విద్యాబ్యాసం మొదలు పెడతారుఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడుఅక్కడ రాక్షసులు వీడినిపట్టుకొని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారుసాయంత్రం అయ్యిందిదమయంతి గుమ్మం దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అనిఎదురు చూస్తుందిఆవులు వచ్చాయి కానీ ఇతను రాలేదుచాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీరావడంలేదుఅప్పటికే  రాక్షసులమీద దమయంతికి ఏదైనా చేస్తారేమో అని అనుమానం ఉందిఏడ్చుకుంటూ వెళ్లినన్నారు ఆయన రాలేదు అని ఏడుస్తుందివస్తాడులేమ్మ అని ఒదారుస్తుంటేఆవులు అన్ని వచ్చేశాయి కానీ అయనరాలేదువీళ్ళు ఆయన్ని ఏదైనా చేశారేమో నాన్న అని మళ్ళి మళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూడలేక శుక్రాచార్యుడు కళ్ళుమూసుకొని మొత్తం వెతికాడుఅడవిలో ఒకచోట రాక్షసులు వీడిని చంపడంచంపి చెట్టుకి కట్టేయడం అంతా తన మనోనేత్రంతో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి బ్రతికించి తీసుకుని రామన్నాడుసంజీవని స్త్రీ రూపు దాల్చి చంపి చెట్టుకికట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చిందిదమయంతి తండ్రిని కౌగలించుకుని కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసిసిగ్గుపడుతూ లోపలి వెళ్ళిందిశుక్రాచార్యుడు జాగ్రత్త నాయన వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఎంత చెప్పినా రాక్షస బుద్దిఎక్కడికి పోతుందిబయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడుఇలాఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడుగురువుగారిని వదిలిపెట్టడంలేదు!

ఎలాగైనా సంజీవని మంత్రం నేర్చుకోకుండా వెళ్ళేల లేడుఅని బాగా అలోచించి ఒకనాడు ఇతను అవులని తీసుకొనిఅడవిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులు అంతా ఒరేయ్ వీడిని చంపి వదిలేస్తే మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి ఈసారి కాల్చి బూడిదచేద్దాం అని చంపి భూడిద చేశారుమళ్లి రాక్షసులకి ఒక సందేహం వచ్చింది ఒరేయ్ ఇలాకాదు కానీ  బూడిద తీసుకొనిగురువు గారు తాగే సురలో కలిపేద్దాం అని  బూడిద తీసుకెళ్ళి సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారుసాయంత్రంఅయ్యింది ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడురోజు ఒక పీపా తాగితే ఆరోజు 6పీపాలుతాగాడుదాంతో మైకం ఎక్కువ కమ్మిందిమళ్లి అదే సంఘటనదమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు అయనరాలేదుఅని వలవలా ఏడ్చిందిశుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు!దమయంతి కూడా ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టిందిశుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం ప్రారంబించాడు!

అడవిలో ఎక్కడ కనపడలేదుఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు అయిన కనపడలేదుశుక్రాచార్యుడుకిక్రమంగా మైకం తగ్గడం మొదలయ్యిందిఏంటి వీడు ఎక్కడ వెతికినా కనపడలేదు అని సందేహం వచ్చి తన ఉదరంలోచూశాడుఇంకేముంది బూడిద రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడుమైకం దెబ్బకి దిగిందిఒక్క క్షణం పాటుఆశ్చర్యపోయాడుజరిగిందంతా మనోనేత్రంతో చూసాడుఎంతపని చేసారు అనుకున్నాడు!

దమయంతికి విషయంచెప్పాడుభోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని ప్రదేయపడిందికుదరదు అన్న వినలేదుపట్టుపట్టిందిసరే అనితన ఉదరంలో ఉన్న శిష్యుడిని బ్రతికించాడు కానీ బయటకి తీసుకురావాలంటే కుదరదు ఎలాబాగా అలోచించి శిష్యుడితోనాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవనిని నేర్పించేవాడిని కాదుకానితప్పడంలేదునువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా నేను చచ్చిపోతానుకాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత సంజీవని విద్య విద్య నేర్పించాడుఅదినేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి వచ్చి గురువు గారిని బ్రతికించాడు!
శుక్రాచార్యుడు శిష్యుడిని మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన  మద్యాన్ని(సురఎవరు సేవిస్తారో (త్రాగుతారో)వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాకసకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకంబ్రూణ హత్య ఇలాంటి పాతకాలుఇలాసకల పాతకాలు చుట్టుకొను గాక అని ఘోరమైన శాపం పెట్టాడుఆనతి నుండి సుర తగినవారికి మనో నిగ్రహం కోల్పోయిఏమి మాట్లాడతారోఏమి చేస్తారో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారుకొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుచేస్తుంటారుఇవన్ని  శాప ప్రభావమే!
ఇక వచ్చిన పని అయిపొయింది కాబట్టి వెళ్లి వస్తాను గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడుదమయంతిచూసి నన్నారు నేను ఇతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానుఅంటే శిష్యుడు  మాట విని గురు పుత్రి సోదరితోసమానంపోనీ అలాకాదు అనుకున్న నేను మీ తండ్రి గర్బమ్ నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను అల చూసుకున్నా నువ్వునాకు సోదరివి అవుతావ్ కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన కోపం వచ్చి నామాట తిరస్కరిస్తావానువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగ పడకుండుగాకఅని శాపం పెట్టిందిదానికి ప్రతి శాపంగానాకు తప్ప అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక అని ప్రతిశాపం పెట్టి వెళ్ళిపోయాడు!
అలా సుర తాగిన వారికీ సకల పాతకాలు చుట్టుకోవాలనే శాపం
దమయంతి శాపం,ఇతని ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!

No comments