పవన్ కల్యాణ్ ' సర్ధార్ ' కి హీరోయిన్ ఫిక్స్!!
పవన్ కల్యాణ్ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది...అభిమానులు ఎప్పుడు తమ అభిమాన నటుడి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గోపాలా గోపాలా సినిమాలో చిన్న రోల్ చెసినా అది చాలా తక్కువ లెంగ్త్ ఉండటం తో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
దాదాపు రెండు సంవత్సరాల నుండి గబ్బర్ సింగ్ -2 కి ప్లాన్స్ జరిగాయి. అయితే అది ఇప్పుడు 'సర్దార్ ' గా మారింది. ఈ సినిమా మొదటి షెడూల్ పవన్ లేకుండానే అయిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమా ని తొందరగా ఫినిష్ చేయలని అనుకుంటున్నాడట. దర్శకుడు బాబి కూడా అందుకు రంగం సిద్దం చేసడని టాక్. ఈ నెల 29 నుండి 2వ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ లోనే సినిమా మొత్తం ఫినిష్ చేయలని చిత్ర యూనిట్ అంతా అనుకుంటున్నట్టు టాక్.
అయితే ఈ సినిమాకి హీరోఇన్ ఎవరిని పెట్టాలా అని పోస్ట్ ఫోన్ చెస్కుంటూనే వస్తున్నారు. తజాగా హేరోఇన్ ని ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.
మొదట హీరోఇన్ గా తెలుగు అమ్మాయి అనీషా ఆంబ్రోస్ ని అనుకున్నారు కానీ, షూటింగ్ ఆలస్యం అవడం ఇంకా అనేక కారణాల వల్ల ఈమెను తొలగించారు. తరువాత హీరోఇన్ ను ఫిక్స్ చెయటంలో జాప్యం జరుగుతూనే వచ్చింది.
అయితే తాజాగా దర్శకుడు బాబీ కాజల్ ని అప్రోచ్ అయ్యాడని కధను కూడా చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అంటే పవన్ సర్ధార్ సినిమాకి కాజల్ హీరోఇంగా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఇప్పటికే మెగా హీరోలు చరణ్, బన్నీ ల సరసన్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ విషయాలన్నీ అధికారికంగా తెలియానంటే ఈ నెల 29 వరకు ఆగాల్సిందే.

Post a Comment