జైనుల భగవాన్ బాహుబలి
మన దేశంలో బౌద్ద మతం, జైన మతం రెండూ ఒకేసారి ప్రాచుర్యంలోక్ వచ్చినప్పటికీ, బౌద్ద మతం వ్యాప్తి చెందినంతగా జైన మతం వ్యాప్తి చెందలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.
భారతీయ జైనుల చరిత్ర ప్రకారం , పోదన్ పుర రజ్యానికి రాజు మొదటి తిర్తంకర్ అయిన ఋషబ్ దెవ్. ఈయనకి 'భరత ',' బహుబలి ' ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన భరతునికి 'అయొద్య ', రెండొవ కుమారుడు బాహుబలికి పొందన్ పుర ఇస్తాడు.
కానీ భరతునికి తన రాజ్యాన్ని విస్తరించాలని, మొత్తం భారత దేశాన్ని పరిపాలించాలని ఆలోచన కలుగుతుంది. అన్ని రాజ్యాల మీద విజయం సాధిస్తాడు. అయితే తన సోదరుడు బాహుబలి పాలిస్తున్న రాజ్య్యాన్ని కుడా సాదించాలని అనుకుంటాడు. బాహుబలి రాజ్యానికి యుద్దానికి వెళతాడు.
అమ్మయక ప్రజల ప్రాణాలు తీయటం ఇష్టంలేని బాహుబలి అతని మంత్రులు భరతుడిని ద్వంద యుద్దానికి ఒప్పిస్తారు. ఇందులో భాతంగా, మూడు పోటీలు గా నిర్ణయిస్తారు. అవి ' ద్రిష్ట్ యుద్ద ' , ' జల యుద్ద ', ' కుస్తీ' . మూడు పోటీలలో కూడా బాహుబలి భరతునిపై విజయం సాధిస్తాడు.
కానీ బాహుబలి కి తన సోదరునిపై ఇలా యుద్దం చేయటం ఓడించటం బాధను కలిగిస్తాయి. రాజ్యాన్ని భరతునికి ఇచ్చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.భగవాన్ బాహుబలికే మరో పేరు గోమతేస్వర.
కయొత్సర్గ పొజిషన్ లో సంవత్సరం పాటు ధ్యానంలో ఉండిపోతాడు. జ్ఞాఆనాన్ని శక్తిని పొందుతాడు భగవన్ బహుబలి. భగవాన్ బాహుబలి వేల సంవత్సరాలు జీవించినట్టు చెబుతారు. జైనులకు ఆరాధ్యంగా అవుతాడు.
బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది. 58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.
అయితే రాజమౌళి తెరకెక్కించిన సినిమా బాహుబలి 70% కథ, జైనుల ఆరాద్యమైన భగవాన్ బాహుబలి నుండే తీసుకున్నట్టు అనుమారం కలుగుతుంది

Post a Comment