3 రోజుల్లో 150 కోట్ల రూపాయలు టచ్ చేసిందా? లేదా?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, జులై 10న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మూవీ రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన మొదటి రోజే బాహుబలి దాదాపు 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించి అందరిని ఆశ్ఛర్యపరిచింది.
అప్పటి బాహుబలి మూవీపై కొద్దిపాటి నెగిటివ్ టాక్ ఉన్నది కాస్త, ఒకసారిగా పాజటివ్ టాక్స్ తో ఊపందుకుంది. వీకెండ్ లో మూవీ రిలీజ్ కావడంతో బాహబలి మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మరింతగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని ఏరియాల్లో అయితే మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చాయి. అటువంటి వాటిలో కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో బాహుబలికి రెండో, మూడో రోజే కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చాయి.
ఇంతకీ బాహుబలి మూవీ ఈ మూడు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ తో దాదాపు 150 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని కొందరు, చేయలేదని కొందని తెగ చర్ఛించుకుంటున్నారు. అయితే ఇండియన్ బాక్సాపీస్ రిపోర్ట్స్ ప్రకారం బాహుబలి 3 రోజుల కలెక్షన్ దాదాపు 147.73 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసిందని అనధికారికంగా చెబుతున్నాయి.
ఇంకా ఇందులో కొన్ని థియోటర్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ తెలియాల్సిందినా చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తూ బాహుబలి కచ్ఛితంగా 150 కోట్ల రూపాయల మార్క్ ని అవలీలగా దాటి ఉంటుందని ట్రేడ్ పండితులు బలంగా చెబుతున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/91107/baahubali-news-baahuali-collections-baahubali-coll/

Post a Comment