బికినీతో రెచ్చిపోయిన సమంత..!!

‘ఏం మాయ చేసావే ’ అంటు తెలుగు తెరపై తలుక్కున మెరిసిన మళియాల భామ సమంత అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో అగ్రహీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాదు ఈ అమ్మడు ఎప్పుడు ఏదో ఒక కాట్రవర్సి విషయాల్లో సోషల్ మీడియాలో ఉంటూనే ఉంది. గ్లామర్ పాత్రలు పోషిస్తూ  స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటుంది. కాకపోతే ఈ భామకు ఇప్పుడు తెలుగులో అంత గా సినిమాలు లేవు లాస్ట్ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి లో అల్లు అర్జున సరసన నటించింది.

తాజాగా ఈ భామ నటించిన ఓ బికినీ సీన్ లీక్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది. కాకపోతే గతంలో సూర్యతో సికిందర్ సినిమాలో బీచ్ లో బికినీ సీన్ లో కనిపించింది. కాకపోతే ఈ సీన్ 5 సెకన్లు మాత్రే అంటే అలా తలుక్కున మెరిసి పోతుందన్నమాట,  మరి ఇప్పుడు దాదాపు 20 సెకండ్ల పాటు ఉండే వీడియొను లీక్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది మరి తెలుగులో ఎటూ సినిమాలు లేవు కాబట్టి తమిళ్ లో అమ్మడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతుందన్నమాట.

source: http://www.apherald.com/Movies/ViewArticle/88390/samantha-ruth-prabhu-leaked-original-workout-video/

No comments