గబ్బర్ సింగ్ 2 రెండో షెడ్యూల్ స్టార్ట్..?!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా వారికి బాగానే అభిమానులు ఉన్నారు. అంతే కాదు టాలీవుడ్ లో వారి సినిమాలు మినిమం గ్యారెంటీ..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యా చాలా గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్2 సినిమా సెట్స్ పైకి వచ్చింది అంతేనా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే తెరపై కనిపించి చాలా రోజులైన పవన్ ఇప్పుడు స్పీడ్ పెంచారు, బాబి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా వెంటనే రెండో షెడ్యుల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంటనే త్రివిక్రమ్ తో మరో సినిమా తీయబోతున్నాడు కాబట్టి ఈ రెండు సినిమాలు సంక్రాంతి వరకు కంప్లీట్ చేసుకుని యేడాదిలో రెండు సినిమాలు విడుదుల అయ్యేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడట. ఇక జూలై మొదటి వారం లో రెండో షెడ్యుల్ ను ప్రారంబిస్తారట ! ఈ షెడ్యుల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ తో పాటు రెండు పాటలను కుడా షూట్ చేయాలనీ బావిస్తున్నారు. అనీష అంబ్రోస్ హీరోయిన్ కాగా మరో హీరోయిన ఎంపిక కావల్సి ఉందట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88802/pawan-gabbar-singh-gabbar-singh-2-heroine-gabbar-s/

No comments