బాహుబలి సినిమా గురించా..! షూ...గప్ చుప్..!
రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమా తీసినా దానికి సంబంధించి స్టోరీ లైన్ చెప్పేవాడు కానీ ఆయన తీస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయడం లేదు. అంతే కాదు సినిమా లో నటించిన నటులు కూడా అంతే గోప్యంగా ఉంచాలని పట్టుబట్టినట్లు వాగ్ధానం చేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్ని పద్ధతిగా తెలివిగా చేసుకొచ్చాడు రాజమౌళి. సెన్సార్ విషయంలో అతని తెగువ కూడా కనిపిస్తుంది. సాధారణంగా పెద్ద సినిమాలు అయితే ఓ వారం ముందో లేదంటే నాలుగు రోజుల ముందో సెన్సాన్ చేయిస్తారు.
నీ బాహుబలి విడుదల కు 18 రోజుల ముందే సెన్సార్ ముగించేశారు. అయితే సెన్సార్ అయిన సినిమాలు మీడియా రీలేషన్స్ తో అప్పుడో ఇప్పుడో సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. కానీ రాజమౌళికి మాత్రం దీనికి గురించి అస్సలు భయం లేదట ఎందుకంటే ఈ సినిమా టాక్ ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు లీక్ చేయొద్ద`ని గట్టిగా చెప్పాడట.ఏ విషయంలో లీక్ చేసినా.. థ్రిల్ పోతుంది'' అంటూ అభ్యర్థించాడట. దాంతో సెన్సార్ సభ్యులు కూడా.. ''ఏ విషయం బయటకు రాకుండా చూస్తాం'' అని మాటిచ్చినట్టు తెలుస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/89803/mamatala-talli-video-song-baahubali-prabhas-rana-d/

Post a Comment