రాజమౌళిని ఆశ్చర్య పరిచిన సమoత కామెంట్స్ !
వెబ్ మీడియాలో ఎప్పుడు ఏదో వ్యాఖ్యలు చేస్తూ హడావిడి చేసే సమంత ఈసారి తన కామెంట్స్ తో రాజమౌళి కి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదల అయిన ‘బాహుబలి’ ట్రైలర్ పై అన్ని వర్గాల కు చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే సమంత ఈ ట్రైలర్ పై చేసిన కామెంట్స్ అందరికీ అత్యంత ఆసక్తి దాయకంగా మారాయి.
‘మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బాహుబలి ట్రైలర్ రానే వచ్చింది. మైండ్ బ్లోయింగ్ స్టిల్ బ్లోయింగ్ అంబులెన్స్‌కు కాల్ చేయండి' అంటూ ట్వీట్ చేసిందిసమంత. అయితే ఆమె తన ట్వీట్లో అంబెలెన్స్ కు కాల్ చేయండి అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పై అప్పుడే రకరకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఆమె కామెంట్స్ ప్రశంసలుగా తీసుకోవాలా? లేక విమర్శగా తీసుకోవాలా? అనే విషయం పై ఎవరికీ అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు.
సమంత వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ‘బాహుబలి’ సినిమాలో సమంత కూడ చాలామంది హీరో హీరోయిన్స్ లాగే ఎదో ఒక పాత్ర చేయాలని ఆశ పడి ఆ కోరిక తీరక పోవడంతో ఇలా అనేక అర్ధాలు వచ్చేలా ట్విట్ చేసిందా? అనే అనుమానం రావడం సహజం.
ఇప్పటికే టాలీవుడ్ సినిమాలకు ఇంచుమించు దూరo అయిన సమంత తన లేటెస్ట్ ట్విట్ తో ఏకంగా రాజమౌళి పై కామెంట్స్ చేయడంతో ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88347/RAJAMOULI-GOT-SHOCKED-WITH-SAMANTHA-COMMENTS/

Post a Comment