27న శ్రీమంతుడు ఆడియో?
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీమంతుడు సినిమా వచ్చే నెల 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అంటే కనీసం రెండువారాల ముందు అడియో ఫంక్షన్ జరగడం ఆనవాయితీ. అందుకే అది ఎప్పుడు జరుగుతుందో, మహేష్ ను ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఫంక్షన్ కు 27 డేట్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ వేదికపై మరింత భారీగా అడియో ఫంక్షన్ ను 27న చేయాలని యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు వినికిడి.
source:http://telugu.greatandhra.com/movies/movie-news/27-na-srimanthudu-audio-62462.html
source:http://telugu.greatandhra.com/movies/movie-news/27-na-srimanthudu-audio-62462.html
Post a Comment