రాహుల్ సిప్లిగంజ్ గురించి


రాహుల్ సిప్లిగంజ్ గురించి: ఇక రాహుల్ సిప్లిగంజ్ వెరీ గుడ్ సింగర్. మధ్యలో డల్‌గా కనిపించారు. చివర్లో బాగా పికప్ అయ్యారు. రాహుల్ ఆడిన గేమ్‌కు నచ్చి ఆయనను టాప్ 5లో నిలిపారు. ఫైనల్‌కు తీసుకొచ్చిన అభిమానులకు, ఫ్యాన్స్‌కు నా థ్యాంక్స్. ఈ ఐదుగురు టాప్ కంటెస్టెంట్లు తమ గేమ్ ప్రదర్శించి వాళ్లు రియల్ గేమ్‌తో విజేతగా నిలిచేందుకు ప్రయత్నించాలి అని కౌశల్ పేర్కొన్నారు. బిగ్‌బాస్ విజేతగా నేను మధ్యస్తంగా ఉంటాను. ఎవరు గెలిచినా నాకు సంతోషమే అని కౌశల్ అన్నారు.

అలీ రెజా గురించి

No comments