అలీ రెజా గురించి
టాప్ 5లో ఉన్న అలీ రెజా నాకు శిష్యుడు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోడల్‌గా ట్రైనింగ్ తీసుకొన్నాడు. అప్పుడు మేకోవర్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ నేనే చేశాను. ర్యాంప్ మీద వాకింగ్ నేర్పాను. తొలి యాడ్ ఫిలిం కూడా నేనే డైరెక్ట్ చేశాను. తనకు ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నేనే ఇచ్చాను. అలాంటి అలీ రెజా ఫైనల్ ఉండటం నాకు ఆనందంగా ఉంది అని కౌశల్ తెలిపారు.
No comments