రోజా బట్టలు విప్పుకుని తిరిగే రకం, ఆమెకు సిగ్గు లేదు.. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారో తెలిస్తే షాక్‌


నంద్యాల ఉప ఎన్నికల్లో వాడి వేడిగా ప్రచారం జరుగుతుంది. అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైకాపా కూడా తీవ్రంగా గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తుంది. గెలుపు కోసం పార్టీల నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకుంటున్నారు.
నంద్యాల బహిరంగ సభలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చేయాలి అంటూ విమర్శలు చేయడం జరిగింది. జగన్‌ మాటలకు తెలుగు దేశం సభ్యులు చాలా తీవ్రంగా స్పందించారు.
ఇక అఖిల ప్రియపై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

అఖిల ప్రియ డ్రస్‌ గురించి రోజా షాకింగ్‌ వాఖ్యలు చేసింది. దాంతో అఖిల ప్రియకు తెలుగు దేశం పార్టీలో మద్దతు లభించింది.
తాజాగా ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. అఖిల ప్రియ డ్రస్‌ల గురించి రోజాకు మాట్లాడే హక్కు లేదు అని, బట్టలు విప్పుకు తిరిగే వారు డ్రస్‌ల గురించి మాట్లాడటం ఏంటి అంటూ విడ్డూరంగా ఉందని కామెంట్స్‌ చేయడం జరిగింది.
అసలు ఒక మహిళగా అఖిల ప్రియ గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదని, ఆమె మాటలు సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

No comments