నా భర్తను నువ్వే చెడగొట్టావు .. పూరి భార్య సంచలన ఆరోపణలు


టాలీవుడ్‌ను ఊపేస్తున్న డ్ర‌గ్స్ కుంభకోణంలో ఉచ్చులో పడతారని ఎవ్వరు ఉహించలేదు. డైరెక్టర్ పూరీ, హీరోయిన్ ఛార్మిల మద్య స్నేహం తెలిసిందే. అయితే ఆమెపై పూరీ భార్య కొద్ది కాలంగా గరం గరంగా ఉన్నారని ఎన్నో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆమెచార్మీపై ఘాటుగా స్పందించారట. పూరీ భార్య లావణ్య ఇలా చెప్పుకోచ్చిందని సమాచారం.. నా భర్త డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోవడానికి కారణం ఛార్మినే అంటోందట. ఇక డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళంతా పూరీ సర్కిలే కావడంతో ఈ ఉచ్చులో ఎక్కువగా చిక్కుకున్నది ఆయనే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

కాని దీనిపై పూరీ భార్య లావణ్య స్పందనమరోలా ఉంది.తన భర్త డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి అసలు కారణం ఛార్మినే అని పూరి భార్య లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్నీ తనను కలిసి మీడియా ప్రతినిధులు, ఇండస్ట్రి ప్రముఖులతో ఆవేదన చెప్పినట్లు బయటికొచ్చింది. పూరీ ఆర్ధికంగా ఇబ్బంది పడడానికి, సినిమాల పరాజయాలకు ఛార్మినే కారణమని ఆమె చెప్పినట్లు సమాచార౦. పూరీ డ్రగ్స్ కేసులో ఇరుకోవడానికి ఛార్మి ఎలా కారణమైంది అనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె తన సన్నిహితులకు వివరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఛార్మీకి పలు డ్రగ్స్ ముటాలతో సంబందాలున్నాయని, వారి ద్వారానే ఈ బిజినెస్ ను టాలీవుడ్ లో విస్తరించిందని లావణ్య ఆరోపిస్తునట్లు సమాచారం. అంతేకాదు డ్రగ్స్ బిజినెస్ ను విస్తరించాడానికే పూరీని ఛార్మి వాడుకుంటుందని, ఆమె మాయలో పడి తన భర్త ఈ విషయాన్ని గ్రహించడం లేదని లావణ్య ఆందోళన చెందుతున్నారట.

పూరీ ఛార్మీకి దగ్గరైన‌ప్పటి నుంచే కెరీర్ లో ఇబ్బందులు మొదలయ్యాయని, చివరకు డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా మిగిలి పోవాల్సి వచ్చిందని లావణ్య ఆవేదనను వ్యక్తం చేస్తోందట. మరో సంచలనమైన విషయం ఏమిటంటే.. ఛార్మి సోదరుడు గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్న లావణ్య త్వరలో ఈ కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ కు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆమె సన్నిహితులతో పాటు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చర్చనీయాంశంగా మారింది.

1 comment:

  1. Casinos Near I-395 Casino Way, Monticello, NY
    Find the best 계룡 출장안마 Casinos Near I-395 Casino Way, Monticello, NY, in real-time 부천 출장안마 and 태백 출장안마 see 안동 출장마사지 activity. 광양 출장샵

    ReplyDelete