వర్షం నీరు తాగితే మగాళ్ళలో ఆ సమస్య దూరమవుతుందట
వర్షాకాలం లో రుతుపవనాల గమనం ప్రకారం, ఒక్కో దగ్గర భారీ వర్షాలు ఒక్కోదగ్గర అతి స్వల్పంగా వర్షం పడటం మనం గమనిస్తూ ఉంటాం. నిజానికి వర్షపు వల్ల వచ్చే నీటి పట్ల జనానికి సాధారనంగా ఓ సందేహం ఉంది. వర్షం నీటిని తాగవచ్చా, రాదా..? అని. దీనికి సైంటిస్టులు మాత్రం ఖచ్చితంగా వర్షపు నీటిని తాగవచ్చు దాంతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు. నిజానికి ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైంది. అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం.
Post a Comment