రాజకీయ నాయకుడితో సెక్స్‌ చేస్తూ పట్టుబడ్డ తెలుగు యాంకర్‌


గ్లామర్ ప్రపంచంలో ప్రవేసించి, అనుకున్నంత డబ్బు సంపాదన లేక అడ్డదారులు తొక్కేవారిని చాలా మందని చూస్తున్నాం. వారిలో చాలా మంది వ్యభిచారం కేసులో పట్టుబడటం జరుగుతోంది. ఎంతో మంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నా డబ్బు దాహంతో ఆ పనులు చేయటం ఆపటం లేదు. ఇప్పుడు మరో ఫేమస్ యాంకర్ ఇలా వ్యభిచారం కేసులో ఇరుక్కుందని తెలుస్తోంది. అయితే సీక్రెట్ గా మ్యానేజ్ చేసినట్లు వినపడుతోంది.

మీడియా సర్కిల్స్ లో వినపడుతున్నదానికి బట్టి.. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ పలు రియాల్టీ షోలకు, పలు ఆడియో వేడుకలకు యాంకర్ గా వ్యవహరించిన ముద్దుగుమ్మ హాట్ యాంకర్ తాజాగా సెక్స్ రాకెట్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యిందట. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఆ మద్య ఒక మేల్ యాంకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా హోటల్‌లో రాజకీయ నాయకుడితో...

రొమాన్స్‌ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనంకు తెర తీసింది. యాంకర్‌గా మంచి గుర్తింపు ఉన్న ఆమె అంటే మోజు ఉన్న వారు రోజుకు 25 నుండి 50 వేలు ఇచ్చి మరీ ఆమెను బుక్‌ చేసుకుంటున్నట్లుగా తేలింది. ఒక స్టార్‌ హోటల్‌లో ఈ వ్యవహారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా పట్టుబడ్డారు.
రైడ్‌లో పట్టుబడ్డ వ్యక్తి ఒక మంత్రికి సన్నిహితుడు అవ్వడంతో కేసు కొన్ని గంటల్లోనే నీరు గారిపోయింది. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాకుండానే అతడిని పోలీసులు వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఆ యాంకర్‌ను కూడా వెంటనే వదిలేయడం జరిగింది. ఈ విషయం అటు ఇటు పడి మీడియాకు చేరింది. దాంతో మీడియా ఈ విషయమై ఆరా తీయడం మొదలు పెట్టింది. ఆ యాంకర్‌ ఎవరు, ఆ మంత్రి అనుచరుడు ఎవరు అనే విషయంలో మాత్రం కనిపెట్టడంలో విఫలం అవుతున్నారు.

No comments