గూగుల్ గురించి షాకింగ్ న్యూస్..! నమ్మలేని నిజాలు


మనకు ఏ సందేహం వచ్చిన, ఏది తెలుసుకోవాలన్నా...వెంటనే టక్కున గుర్తొచ్చేది గూగుల్. చిన్నపిల్లల నుండి పెద్దవయసు వారికి కూడా గూగుల్ అత్యంత సునిశితంగా సుపరిచితమైంది. ఇంటర్నెట్ లో ఎన్నో సెర్చ్ ఇంజెన్లు ఉన్నా కూడా యుఆర్ఎల్ లో గూగుల్ అని టైపు చేసి గూగుల్ వచ్చిన తరువాత మనకు కావలసిన విషయాన్ని గురించి సెర్చ్ చేస్తున్నాం.. అంతలా మనకు చేరువైంది గూగుల్. ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే అటువంటి గూగుల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వాస్తవాలను మనం చూద్దాం…

No comments