భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తిమైన విషయాలు దాగి ఉన్నాయి. భూమిపైన నిధి సంరక్షకులుగా యక్షుని, యక్షులు గురించి పురాణ కథల్లో చెప్పకుంటారు. ఇది కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు. బౌద్ధం, జైన మతాల్లోనూ వీరి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని ఊహలు ఉన్నా కానీ మంచి దాగి ఉంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే.ఈ వీడియో తప్పక చూడండి...
Post a Comment