జియో ధనాధన్ ఆఫర్.. ఇది ఒక్క రిలయన్స్ జియోకి మాత్రమే సాధ్యం
ఫ్రీ కాల్స్ ఫ్రీ 4జి డేటా అన్ని ఫ్రీ అంటూ టెలికాం రంగలో సంచలనం సృష్టించిన జియో అతి తక్కువ కాలంలో అందరికి చేరువ అయింది. టెలికాం రంగలో మిగిలిన కంపెనీలకు పట్ట పగలే చుక్కలు కనిపించేలా చేసింది రిలయన్స్ జియో. తరువాత సమ్మర్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది. అయితే ట్రాయ్ బ్రేక్ ఇవ్వడంతో జియో సమ్మర్ ఆఫర్ ని నిలిపివేయడంతో ఇతర కమపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా జియో చేసిన ప్రకటన టెలికాం రంగలో మిగిలిన కంపెనీలకు గుండెల్లో అలజడి మొదలయ్యింది. టారిఫ్ ప్లాన్ ను అమలులోకి తెస్తున్నామని, త్వరలో ప్రకటిస్తామని రిలయన్స్ జియో చెప్పింది. దీనీతో జియో యూజర్స్ పండగ చేసుకుంటున్నారు.
రిలయన్స్ జియో వలనే డిజిటల్ ఇండియా సాద్యం అవుతుందని సోషల్ మీడియా వేదికగా మెజారిజీ నెటిజనులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

Post a Comment